సెకండ్ హ్యాండ్ బైక్ కోసం వెతికే వారికీ మంచి అవకాశం.హైదరాబాద్ లో ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న బైక్ లను 10th may 2018 కి వేలం వేస్తున్నారు.

used-bikes-for-sale-in-police-station
తెలుగు వెర్షన్

హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో claim చేయని వాహనాలను Amberpet లోని సిటీ ఆర్మూ రిజర్వు హెడ్ క్వార్టర్స్‌లో ఈ నెల10వ తేదీన బహిరంగ వేలం వేస్తున్నట్లు కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు.

వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలను వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకుంటారు. ఆయా కేసులు, యజమానులను నిబంధనల ప్రకారం ఆయా వాహనాలను అందిస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఆ vehicles తమవంటూ ముందుకు రాకపోవడంతో చాలా police station లో వాహనాలు భారీగా నిల్వ ఉంటున్నాయి. వీటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణయించారు. వాహనాల పూర్తి వివరాలను www.rachakondapolice.telangana.gov.in (citi zen services-abandoned vechicle list-2018) వెబ్‌సైట్‌కు వెళ్లి పరిశీలించుకోవచ్చు. ఇందులో ఉన్న వాహనాలకు సంబంధించిన యజమానులు ఎవరైనా ఉంటే, సంబంధిత పత్రాలతో ఈ నెల 9వ తేదీ వరకు amberpet లోని కార్ హెడ్ కార్వర్ట్స్‌లోని ACP(అడ్మిన్)ను సంప్రదించాలని సీపీ సూచించారు. ఆయా పత్రాలను పరిశీలించి, సంతృప్తికరమైతే వాహనాలను పోలీసులు అంజేస్తారు. ఈ వాహనాలను ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన కూడా ప్రకటించినట్లు సీపీ వెల్లడించారు. మరోసారి ఈ నెల 9వ తేదీ వరకు అవకాశమిస్తున్నామని,

వివరాల కోసం 9490617292, 83332981173 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ నెల 10వ తేదీన 1,357 scrap వాహనాలను బహిరంగ వేలంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు.

No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

ROBO 2.0__
Movie News
40 కేజీల dress వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

40 కేజీల dress వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్! రజనీకాంత్ నటించిన మరో చిత్రం ROBO 2.0 కూడా విడుదల కావలసి ఉంది. robo 2.0 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం పదే పదే వాయిదా పడుతూ వస్తుండడంతో robo 2.0 గురించే అంతా మరిచిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రమాదకరం అని భావించిన చిత్ర unit రజని అభిమానులకు ఆసక్తికరమైన …

BIGBOSS2__sanjana
Movie News
Biggboss telugu season 2 first elimination sanjana

BIGBOSS-2: సంజన out, గోగినేనిపై big బాంబ్… వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న sexy బ్యూటీ! bigboss తెలుగు రెండో సీజన్లో తొలి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం ఐదురుగు ఇంటి సభ్యులు ఎలిమినేషన్‌కు nominate అవ్వగా…. అందులో ఒకరు తొలివారం బయటకు వెళ్లాల్సి వస్తుంది. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఎవరు ఇంట్లో ఉండటం, ఎవరు బయటకు వెళ్లడం అనేది bigboss నిర్ణయిస్తాడు. తొలి వారం ఎవరు ఇంటి నుండి …

Ee Nagaraniki Emaindi Trailer
తెలుగు వెర్షన్
Ee Nagaraniki Emaindi Trailer

పెళ్లి చూపులు డైరెక్టర్ నెక్ట్స్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ (ట్రైలర్) ‘పెళ్లి చూపులు’ సినిమాతో ఒక్కసారిగా industry లో హైలెట్ అయ్యాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ talented డైరెక్టర్ నుండి వస్తున్న రెండో మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’. ఇటీవల విడుదల చేసిన first look కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన trailer విడుదల చేశారు. రోటీన్ సినిమాలకు భిన్నంగా…రియాల్టీకి దగ్గరగా, …