థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

thai cave rescue operation
తెలుగు వెర్షన్

థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు..

అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. 9 రోజులు ఎలాంటి ఆహారం లేకుండా ఎలా బతికారు అనేది ఇప్పుడు ప్రతి ఇంట చర్చ అయ్యింది. ప్రతి ఒక్కరిలో ఆసక్తి రేపుతోంది. గుహ నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన చిన్నారులు.. 9 రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఎలా ఉండగలిగారు..

వారిలో అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా సాధ్యం అయ్యింది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికి కారణం ఏంటో తెలుసా.. ధ్యానం.. బుద్ధుడు ఈ ప్రపంచానికి నేర్పిన ధాన్యం.. ఇదే ఆ పిల్లలను కాపాడింది.
అండర్ 16 football జట్టు. పిల్లలందరి వయస్సు 11 నుంచి 14 ఏళ్ల లోపే. వారికి football కోచ్ గా ఎకపోల్ ఉన్నారు. ఆయన ఓ బౌద్ధ సన్యాసి. అందులోనూ అనాథ. ఈ దేశం సమాజం కోసమే అంటూ బతికేస్తారు. ఏదైనా సాధించాలనే తపన ఆయనలో ఉంది. అందులో భాగంగానే 25 ఏళ్ల వయస్సులోనే ఎకపోల్..

under 16 ఫుట్ బాల్ couch గా నియమితులు అయ్యారు. గుహలోకి వెళ్లిన తర్వాత వరదలు రావటంతో లోపలే చిక్కుకుపోయారు. పిల్లలను బతికించేందుకే బౌద్ధ సన్యాసి, coach అయిన ఎకపోల్.. పిల్లలతో ధ్యానం చేయించారు. శరీరంలోని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అని పాఠాలు చెప్పారు.

ధైర్యం కోల్పోకుండా ఆధ్యాత్మిక ప్రభోదాలు చేశారు. ఒంట్లోని ఒక్కో అవయవం నుంచి శక్తిని తీసుకోవటం ద్వారా బతకొచ్చని.. పిల్లలతో ధ్యానం చేయించారు. couch ఎకపోల్ తన వెంట తీసుకెళ్లిన కొద్దిపాటి బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలను పిల్లలకు పంచిపెట్టాడు. అందులో ఒక్క ముక్క కూడా అతను తీసుకోలేదు.

రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పిల్లలతో ధ్యానం చేయించారు. శరీరంలోని శక్తిని ఉపయోగించుకుంటూ.. ఆందోళన దూరం చేస్తూ వారిని కాపాడారు. ఒక్క రోజు ఆహారం తీసుకోకపోతే రాత్రికి నిద్రపట్టదు..

రెండో రోజుకి dull అయిపోతాం.. అలాంటిది 11 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలను 9 రోజులపాటు ఆహారం లేకుండానే ప్రాణాలు పోశాడు అంటే ఇది ఖచ్చింతంగా వింతే అంటున్నారు. couch ఎకపోలే ధ్యానంపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది.

Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు 

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …

huge-diamonds-found-guntur-district
Devotion
అక్కడ వాన పడితే చాలు వజ్రాలు దొరుకుతాయి.. ఎక్కడో తెలుసా?

అక్కడ వాన పడితే చాలు వజ్రాలు దొరుకుతాయి.. ఎక్కడో తెలుసా? గుంటూరు District బెల్లం కొండా మండలంలోని కేతవరం, చిట్యాల తండా, తదితర గ్రామాలలో వర్షం పడింది అంటే చాలు. అక్కడ ఊరిలో పొలాల్లోకి, కాళీ ప్రదేశాలలోకి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. వర్షాకాలం వచ్చింది వర్షాకాలం వచ్చింది అంటే ఇక్కడ సందడే సందడి ప్రతి ఒక్కరి Luck ఇక్కడ పరీక్షించుకుంటారు. ఇక అలాగే రైతుల గురించి అయితే eka చెప్పనక్కర …