Natural star నాని host గా Bigboss తెలుగు రెండో సీజన్ ఆదివారం సాయంత్రం Grand గా ప్రారంభం కాబోతోంది. ఈ సారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్‌తో 100 రోజుల పాటు show జరుగబోతోంది. గతేడాది ప్రసారమైన Bigbossగ్ బాస్ తొలి సీజన్ సూపర్ డూపర్ hit కావడం, భారీ రేటింగ్స్ సాధించడంతో రెండో సీజన్‌పై మరింత హైప్ పెరిగింది. host గా NTR స్థానంలో ఈ సారి …