Srireddy once again targets pawan kalyan his fans

Sri Reddy PK
తెలుగు వెర్షన్

Sean రివర్స్ అయ్యిందట, కెమెరామన్ గంగతో రాంబాబు video.. పవన్ని target చేస్తున్న శ్రీరెడ్డి!

ఇటీవల media ముందు శ్రీరెడ్డి చెలరేగిపోయేది. శ్రీరెడ్డి ఏం చేసినా సంచలనముగా మారేది. కానీ ఇప్పుడు Sri reddy చేస్తున్న వ్యాఖ్యలకు అంతగా ప్రధాన్యత లభించడంలేదు. దీనికి కారణం కొన్ని MEDIA సంస్థల కుట్రలని పవన్ కళ్యాణ్ బట్టబయలు చేయడమే ఆయన FANS అంటున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు Sri reddy చేస్తున్న సంచలన వ్యాఖ్యలపై ఎడతెరిపి లేకుండా కొన్ని TV ఛానల్స్ అదేపనిగా డిబేట్లు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రజలకు కూడా విసుగుపుడుతున్న టైంలో పవన్ కళ్యాణ్ TV9, ABN, టీవీ5 ఛానల్స్ పై విరుచుకుపడ్డారు. SOCIA మీడియా వేదికగా వాటిని ఏకిపారేశారు. దీనితో పవన్ FANS నుంచి మాత్రమే కాదు.. సగటు ప్రజలనుంచి కూడా పవన్ కు మద్దత్తు లభించింది. తనకు పబ్లిసిటీ విపరీతంగా దక్కుతున్న సమయంలో PAWAN కళ్యాణ్ తల్లిని తీవ్రంగా దూషించిన Sri reddy చిక్కుల్లో పడింది. అప్పటి నుంచి ఆమె వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యత లభించడంలేదు. తాజగా మరో మారు Sri reddy పవన్ కళ్యాణ్ target గా social మీడియాలో కొన్ని POST లు పెట్టింది.

పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్

పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నోరు తెరిస్తే FANS నుంచి ఏస్థాయిలో మద్దత్తు లభిస్తుందో మరో మారు రుజువైంది. అప్పటి వరకు తన తల్లిపై Sri reddy చేసిన వ్యాఖ్యలపై డిబేట్లు నడిపిన ఛానల్స్ పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి.

శ్రీరెడ్డికి తగ్గిన ప్రాధాన్యత

ఆ మధ్యన నెలల పాటు Sri reddy ఏంచేసినా మీడియాలో సెన్సేషన్ గా మారేది. కానీ పవన్ కళ్యాణ్ తల్లిని Sri reddy దూషించిన తరువాత ఆమెకు ప్రాధాన్యత తగ్గింది. Sri reddy మొదలు పెట్టిన కాస్టింగ్ కౌచ్ పోరాట ప్రభావం కూడా తగ్గింది. కానీ tollywood చిత్ర పరిశ్రమ మాత్రం sri reddy లేవనెత్తిన కొన్ని అంశాలపై చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే.

పవన్ అభిమానులపై న్యాయపోరాటం

పవన్ కళ్యాణ్ అభిమానులు తనని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని Sri reddy వాపోతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సలహా మేరకు తాను న్యాయపోరాటం చేస్తానని, పవన్ కళ్యాణ్ FANS తనని వేధిస్తున్నారని ఇటీవల Sri reddy ప్రకటించింది.

కార్టూన్ తో పవన్ ఫాన్స్‌పై సెటైర్

తాజాగా Sri reddy తన Facebook పేజీలో పవన్ కళ్యాణ్ ఫాన్స్పై సెటైర్ వేస్తూ ఓ కార్టూన్ post చేసింది. పవన్ కళ్యాణ్ fans ముసుగులో వేదవవేషాలు వేసే వారు ఇబ్బందుల్లో చిక్కుకుంటారని హెచ్చరించింది.

కెమెరామన్ గంగతో రాంబాబు video

మరో పోస్ట్ లో sri reddy నేరుగా పవన్ కళ్యాణ్ పై కూడా సెటైర్ వేసింది. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలోని ఓ సన్నివేశాని post చేసిన శ్రీరెడ్డి మీడియా power ఇది, అద్భుతమైన సీన్ అంటూ కామెంట్ పెట్టింది.

సీన్ రివర్స్

ప్రకాష్ రాజ్ కు పవన్ కళ్యాణ్ warning ఇచ్చే సన్నివేశం అది. కానీ నిజజీవితంలో సీన్ రివర్స్ అయ్యిందని sri reddy పేర్కొంది. ప్రకాష్ రాజ్ సమస్యలపై పోరాడుతున్నారని ఆయనే real హీరో అంటూ ప్రశంసిస్తూ పరోక్షంగా పవన్ కళ్యాణ్పై సెటైర్ వేసింది.

 

 

No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …

thai cave rescue operation
తెలుగు వెర్షన్
థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ? ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. 9 రోజులు …