108 సంఖ్య యొక్క ప్రాముఖ్యత

మన భారతదేశం - 108 సంఖ్య ప్రాముఖ్యత
Devotion

 

మత సంబంధిత విషయాలు చర్చకు వచ్చినప్పుడు మనం తరచుగా 108 అనే number ను గురించి వింటూ ఉంటాం. ఈ number పవిత్రమైనదిగా ప్రపంచంలో పలు మతాలకు చెందినవారు భావిస్తారు. జపమాలలో 108 పూసలుంటాయి. హిందువులు ఆలయాల చుట్టుc108 ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ number కు ఇంత ప్రాముఖ్యత తెచ్చిపెట్టిన వివిధ కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. చదవండి!

1. తాండవంలో 108 రకాల కదలికలు ఉంటాయి. శివుడు ఉగ్రరూపం దాల్చినపుడు చేసే నాట్యమే తాండవం. శివుడికి 108 గణాలు ఉంటాయి. కనుకనే లింగాయత్లు 108 పూసలున్న మాలను వాడతారు.

2. గంగానదికి 108 కొలతలుంటాయి. గంగానది యొక్క అక్షాంశం 9° కాగా రేఖాంశం 12°. ఈ రెండు సంఖ్యలను గుణిస్తే 108 వస్తుంది.

3. కృష్ణ భాగవానుడికి అనుచరులుగా బృందావనంలో 108 మంది గోపికలు ఉండేవారు.వీరి నామాలను ఉచ్ఛరించడానికి 108 పూసలున్న మాలను వాడతారు.వైష్ణవ సంప్రదాయాలను అనుసరించి శ్రీ మహా విష్ణువునకు108 దివ్యదేశాలు ఉన్నాయి. తమిళ శ్లోకాలలో చెప్పినట్లు విష్ణు మూర్తికి 108 ఆలయాలు అంకితమివ్వబడ్డాయి.

4. పాలపుంతలో 27 నక్షత్ర మండలాలు ఉన్నాయి. వీటికి నాలుగు పరిమాణాలు ఉన్నాయి. ఈ రెండు సంఖ్యలను గుణిస్తే 108 వస్తుంది.

5. భూమి మరియు సూర్యుని మధ్య ఉన్న దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుంది. అదేవిధంగా భూమి మరియు చంద్రునికి మధ్య ఉన్న దూరం, చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుంది.

6. జైనమతంలో కర్మ ప్రవాహం 108 రకాలుగా ఉంటుంది. కోపం, గర్వం, మోసం మరియు దురాశ అనే 4 కాశ్వేస్లు ఉంటాయి. మనస్సు, వాక్కు మరియు కర్మ అనే 3 కారణాలు ఉంటాయి. ప్రణాళిక క్రమంలో కూడా మొయిద దశాలుంటాయి. ప్రణాళికను రూపొందించడం, దాని అవసరాలను సమకూర్చుకోవడం, మరియు ఆ ప్రణాళిక మొదలుపెట్టడం. అదేవిధంగా, ఆచరణకు 3 మార్గాలు. అవి పని మొదలుపెట్టడం, పని పూర్తి చేయడం మరియు చేసిన పనికి ఆమోదం పొందడం. ఈ సంఖ్యలన్నింటిని గుణిస్తే కర్మ ప్రవాహ సంఖ్య 108 వస్తుంది.

7. జైనమతానుసారం, 6 రకాల భావాలు లేదా జ్ఞానాలు ఉంటాయి. అవి ధ్వని, వాసన, రుచి,స్పర్శ, చూపు మరియు స్పృహ. ఇవి మళ్ళా అవి అందించే భావనల ( ఆహ్లాదకరమైన, బాధాకరమైన లేదా తటస్థ భావన కలిగించాయా) ఆధారంగా విడదీయబడ్డాయి. అవి మళ్ళా వాటి పుట్టుక ఆధారంగా, (అంతర్లీనంగా ఉత్పత్తి అయినవా లేదా బాహ్యంగా ఉత్పత్తి అయినవా) 2 రకాలుగా విడదీయబడ్డాయి. మళ్ళా అవి భూత, భవిష్యత్, వర్తమానాలలో ఎప్పుడు జరిగాయన్నదాని బట్టి విడదీయబడ్డాయి.

8. టిబెటన్ బౌద్ధుల మాలలో 108 పూసలుంటాయి. దానిని వారు తమ మణికట్టు చుట్టూ ధరిస్తారు. బౌద్ధ సాహిత్య ప్రకారం, బుద్ధుడు 108 ప్రకటనలు చేసాడు. పొరపాటున వాటిని వివిధ ఆలయాల మెట్ల సంఖ్య అయిన 108తో ముడిపెట్టారు.

9. జపాన్లోని బౌద్ధ దేవాలయాలలో పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి, గుడి గంటలను 108 సార్లు మ్రోగిస్తారు. ఇవి భూమిపై మానవుడు 108 ప్రలోభాలను అధిగమించి, కైవల్యాన్ని సాధించాలని సూచిస్తాయి.

10. యుద్ధ విద్యల (మార్షల్ ఆర్ట్స్) పుట్టుక హిందు మరియు బౌద్ధ మతాల నుండి జరిగిందని ప్రతీతి. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో 108 ఒత్తిడి కేంద్రాలు ఉంటాయని విశ్వసిస్తారు. ఈ కేంద్రాల వద్ద మానవుని దేహం మరియు ఆత్మ లేదా స్పృహ ఐక్యంగా ఉంటాయి. ఈ కేంద్రాల ద్వారానే మన దేహానికి ప్రాణం పోయబడుతుంది.

11. మన శరీర అంతర్గత ఉష్ణోగ్రత 108°ఫారన్హీట్ చేరుకుంటే అన్ని అవయవాలు అధికోష్ణం వలన వైఫల్యం చెందుతాయి.

12. సిక్కు మతంలో 108 ముడులు ఉన్న ఉన్నితో చేయబడిన మాలను పవిత్రమైనదిగా భావిస్తారు. 13. సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వీటికి స్త్రీ పురుష రూపాలుంటాయి. కనుక మొత్తం అక్షరాల సంఖ్య 108.

huge-diamonds-found-guntur-district
Devotion
అక్కడ వాన పడితే చాలు వజ్రాలు దొరుకుతాయి.. ఎక్కడో తెలుసా?

అక్కడ వాన పడితే చాలు వజ్రాలు దొరుకుతాయి.. ఎక్కడో తెలుసా? గుంటూరు District బెల్లం కొండా మండలంలోని కేతవరం, చిట్యాల తండా, తదితర గ్రామాలలో వర్షం పడింది అంటే చాలు. అక్కడ ఊరిలో పొలాల్లోకి, కాళీ ప్రదేశాలలోకి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. వర్షాకాలం వచ్చింది వర్షాకాలం వచ్చింది అంటే ఇక్కడ సందడే సందడి ప్రతి ఒక్కరి Luck ఇక్కడ పరీక్షించుకుంటారు. ఇక అలాగే రైతుల గురించి అయితే eka చెప్పనక్కర …

ROBO 2.0__
Movie News
40 కేజీల dress వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

40 కేజీల dress వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్! రజనీకాంత్ నటించిన మరో చిత్రం ROBO 2.0 కూడా విడుదల కావలసి ఉంది. robo 2.0 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం పదే పదే వాయిదా పడుతూ వస్తుండడంతో robo 2.0 గురించే అంతా మరిచిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రమాదకరం అని భావించిన చిత్ర unit రజని అభిమానులకు ఆసక్తికరమైన …

BIGBOSS2__sanjana
Movie News
Biggboss telugu season 2 first elimination sanjana

BIGBOSS-2: సంజన out, గోగినేనిపై big బాంబ్… వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న sexy బ్యూటీ! bigboss తెలుగు రెండో సీజన్లో తొలి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం ఐదురుగు ఇంటి సభ్యులు ఎలిమినేషన్‌కు nominate అవ్వగా…. అందులో ఒకరు తొలివారం బయటకు వెళ్లాల్సి వస్తుంది. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఎవరు ఇంట్లో ఉండటం, ఎవరు బయటకు వెళ్లడం అనేది bigboss నిర్ణయిస్తాడు. తొలి వారం ఎవరు ఇంటి నుండి …