రేణూదేశాయ్ నిశ్చితార్థం..ఫొటోలు వైరల్

renu-desai-engagement-photos-goes-viral
Movie News

రేణూదేశాయ్ నిశ్చితార్థం..ఫొటోలు వైరల్

సినీ నటి, Director రేణూదేశాయ్ ఇటీవల తన రెండో వివాహం గురించి social మీడియాలో పరోక్షంగా చెప్పిన విషయం తెలిసిందే. రేణూదేశాయ్ చెప్పినట్లుగానే తాజాగా తన నిశ్చితార్థానికి సంబంధించిన విషయాన్ని వెల్లడించింది.

కాబోయే భర్త చేతిలో చేయి వేసి ఉన్నphoto ను రేణూ instagram ద్వారా పంచుకుంది. ఇద్దరి చేతివేళ్లకు నిశ్చితార్థం ఉంగరాలు కూడా ఉన్నాయి. ఈ photo తో ఎంగేజ్‌మెంట్ పూర్తయినట్లు స్పష్టత ఇచ్చిన రేణూ..భర్త ఎవరనేది మాత్రం చెప్పలేదు.

ఇక తన నిర్ణయం పట్ల social media lo అనుకూలంగా స్పందిస్తున్న pawan అభిమానులకు (పురుషులు) ధన్యవాదాలు తెలిపింది రేణూదేశాయ్. నాకు మద్దతుగా నిలుస్తున్న అబ్బాయిలను వారి తల్లులు ఎంతమంచిగా పెంచారో. ఆ అమ్మలను కలిసి వ్యక్తిగతంగా కలిసి Thanks చెప్పాలనుంది.

మహిళల సమానత్వం పట్ల నవతరం boys అర్థం చేసుకుని మెలగడం చాలా సంతోషంగా ఉందని తన ఆనందాన్ని share చేసుకుంది రేణూదేశాయ్.

జీవిత భాగస్వామి కోసం వెతికితే తప్పేంటి, పిల్లల్ని చూసుకునేందుకు తనకు ఓ తోడు అవసరమని రేణూదేశాయ్ గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే.