నేల టిక్కెట్టు Audio లాంచ్‌కు పవన్ చీఫ్ గెస్ట్.. అసలు కారణం అదే అంటూ రూమర్స్!

reason-behind-pawan-kalyan-as-chief-guest-nela-ticket-audio
Movie News

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయ కార్యక్రమాలతో busy అయిపోయారు. అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ మరో చిత్రం చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాదే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల pawan కొన్ని సినిమా ఈవెంట్స్ హాజరవుతూ అభిమానులని ఖుషి చేస్తున్నారు. రంగస్థలం చిత్ర success ఈవెంట్ లో పవన్ కళ్యాణ్, రాంచరణ్ కలయిక మెగా అభిమానులని ఆకట్టుకుంది. తాజాగా పవన్ కళ్యాణ్ మరో సినిమా event లో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు. రవితేజ నటించిన నేల టిక్కెట్టు ఆడియో launch కు పవన్ ముఖ్య అతిధిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే. దీని గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

reason-behind-pawan-kalyan-as-chief-guest-nela-ticket-audio
reason-behind-pawan-kalyan-as-chief-guest-nela-ticket-audio

కొన్ని వారాల నుంచి పవన్ కళ్యాణ్ నేల టికెట్టు ఆడియో launch కు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ కళ్యాణ్ సినిమా events కు వెళ్లడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. సినిమా ఫంక్షన్స్ కు పవన్ దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ రాజకీయల్లోకి వచ్చాక పవన్ కొన్ని events  కు హాజరవుతున్నారు.

నేల టికెట్టు ఆడియో event కు హాజరు కావాలని చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి పవన్ ని request చేశారట. ఆయన ఆహ్వానం మేరకే పవన్ audio వేడుకకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో రాజకీయ కోణం కూడా social మీడియాలో ప్రచారం జరుగుతోంది. రామ్ తాళ్లూరి ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన జనసేన పార్టీకి ఆర్థికంగా సాయం చేస్తున్నారనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. భవిషత్తులో రామ్ తాళ్లూరి జనసేన పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసే అవకాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలో ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారో చూద్దాం!

ఈ నెల 10 న హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో నేల టికెట్టు audio వేడుక జరగనుంది. అటు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇటు రవితేజ అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ విషయాలు అందరికీ తెలిసేలా SHARE చేయండి.

No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

rx100-theatrical-trailer-watch-now
Movie News
RX 100 ట్రయిలర్ : అర్జున్ రెడ్డి ని తలదన్నేలా లిప్ లాక్ లు , రొమాన్స్ (వీడియో)

Telugu సినిమాల్లో lip lock లు అంటే చాలా మాములుగా అయిపోయాయి ఇప్పుడు. అదీ ఏమాయ చేసావే , అర్జున్ రెడ్డి ల తర్వాత అయితే మరీ సాధారణంగా మారిపోయాయి. కానీ ఈ trailer లో మాత్రం శృంగారాన్ని మరింత ఘాడంగా , కొంచెం పచ్చిగా చూపించే ప్రయత్నం చేసినట్లు కనపడుతుంది. ఇంకెందుకు ఆలశ్యం క్రింద video ఉంది చూసెయ్యండి.

director-confirmed-for-ntr-biopic-balakrishna
Movie News
ఎన్టీఆర్ బయోపిక్ డైరక్టర్ ఫిక్స్!

శ్రీ నందమూరి తారక రామారావు biopic ను ఆయన తనయుడు బాలకృష్ణ అట్టహాసంగా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదగా ముహుర్తపు shot opening జరిగింది. ఈ సినిమా దర్శకుడు తేజ project నుండి బయటకు రావడంతో ప్రస్తుతం NTR బయోపిక్ పై ఒక్కొక్కరు ఒక్కోమాట చెబుతున్నారు. తేజని మళ్లీ రప్పించే ప్రయత్నాలు చేసినా విఫలమవడంతో కొత్త దర్శకుడి వేటలో పడ్డాడు బాలకృష్ణ. …