ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

real story
తెలుగు వెర్షన్

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!
“”””””””””””””””””””””””””

Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని ప్రయాణం కొనసాగించాడు.

మళ్ళి కొంతసేపు అయిన తరువాత, విపరీతమైన గాలివాన, Rain . . దానితో ఈ వాతావరణంలో ముందుకు సాగలేకఆగిపోయాడు.భరించలేని ఆకలి, అలసట, వేళకు వెళ్ళలేకపోతున్నాను అనే చికాకులతో ఉన్నాడు.

ఆ doctor, కొంతదూరం ముందుకు వెళ్ళాక,అతనికి ఒక చిన్న house కనిపించింది.ఆ ఇంట్లోకి వెళ్ళి వారి phone ఉపయోగించుకుందాము అనుకున్న ఆ doctor కు
ఆ ఇంటి తలుపు తీసిన ఒక ముసలామె తన ఇంట్లో current, phone సౌకర్యాలు లేవు అని,బాగా వర్షంలో తడిసిపోయినందున తన ఇంట్లో కొంత సేపు rest తీసుకోమని,వెచ్చగా ఉండేందుకు tea , కొంత ఆహారం table మీద పెట్టి తను పూజ చేసుకోవడానికి వెళ్ళింది.ఆమె పక్కన ఉయ్యాలలో ఒక పసివాడు ఉన్నాడు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుందామనుకున్నాడు

కాని ఆమె పుజలొ వుంది.ఆమె పూజ ముగించి వచ్చిన తరువాత,ఆమె మంచి మనసుకు ఆమె పుజలొ చేసిన విన్నపాలు అన్నీ ఆ భగవంతుడు వింటాడు అని భరోసా ఇచ్చాడు.
ఆ ముసలామె చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరిన అన్ని కోరికలూ తీర్చాడు ఒక్కటి తప్ప, ఎందుకనో ఈ కోరిక మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది.

ఆమెకు అభ్యంతరం లేకపోతే, ఆమెకు కల కోరిక ఏమిటో చెప్పమని,తాను సాధ్యమైనంత సహాయపడతానని cheppadu doctor.
ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది.”ఈ ఉయ్యాలలో ఉన్నవాడు నా మనుమడు. అతనికి ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకింది.ఎంతో మంది doctors చూపించాము. ఎవ్వరూ నయం చేయలేకపోయారు.ఒక్క Eswar అన్న ఆయన మాత్రమే ఈ వ్యాధి తగ్గించగలడు, ఆయన ఇక్కడికి చాలా దూరంలో ఉన్నాడు.

అందుకే వైద్యం మీద ఆశ వదిలేసి,
భగవత్ ప్రార్ధనలతో జీవితం గడిపేస్తున్నాను అని చెప్పింది.వింటున్న doctor కళ్ళల్లో నీళ్ళు “భగవంతుడు మీ ప్రార్ధనలు వినడమే కాదు, ఆ doctor ను మీ వద్దకే తీసుకువచ్చాడు కూడా.

విమానం పాడయ్యి గాలివానలో చిక్కుకుని నేను మీ ఇంటికి వచ్చాను. కాదు కాదు ఈ పరిస్థితి సృష్టించి ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు.ఆ doctor ,Eswar ను నేనే.” అని బదులిచ్చాడు

.
అప్పుడు ఆ క్షణం అతను అందుకోవలసిన అవార్డు అతనికి గుర్తు రాలేదు.పూజించండము లోని మహత్యం అదే.
మనం వెళ్ళలేని చోటుకు కూడా దాని శక్తి వెళుతుంది. కావలసినది నమ్మకం అంతే.
1. ఆరాధించడం
2. విన్నవించడము
3. నమ్మడము.ఇవే పూజించడానికి కావలసిన అంశాలు.
భగవంతుని నమ్మిమనం ఆరాధించితె
మనకు కావలసినది ఆయన తప్పక మనకు లభింపచేస్తాడు..

Patas comedy dubsmash musically jabaradasth__
తెలుగు వెర్షన్
Patas Comedy Punches dubsmash Musically || Bindas Brothers Performance || Jabardasth || Viral Babai

   kaushal army, kaushal, ntr, mahesh babu, allu arjun, pawan kalyan, jagan, kcr, chiranjeevi, ram charan, prabash, telugu dubsmash, telugu girls dubsmash, telugu girls, telugu movies, dubsmash, ntr fans, prabhas fans, pawan kalyan fans, cute girls dubsmash, comedy dubsmash, comedy videos, viral videos, mehaboob shaik, build up babai, jabardasth, …

Patas comedy dubsmash musically
తెలుగు వెర్షన్
Patas comedy dubsmash musically || Bindas brothers performance || Jabardasth Dubsmash

 kaushal army, kaushal, ntr, mahesh babu, allu arjun, pawan kalyan, jagan, kcr, chiranjeevi, ram charan, prabash, telugu dubsmash, telugu girls dubsmash, telugu girls, telugu movies, dubsmash, ntr fans, prabhas fans, pawan kalyan fans, cute girls dubsmash, comedy dubsmash, comedy videos, viral videos, mehaboob shaik, build up babai, jabardasth, jabardasth …

titli toofan
తెలుగు వెర్షన్
titli cyclone srikakulam, titli toofan