ఎన్టీఆర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పై వర్మ ట్వీట్!

rgv-ntr
Movie News

యంగ్ టైగర్ NTR 28 వ సినిమా title ఏంటో ఈరోజు తెలిసింది. తెలుగులో విభిన్నమైన పేర్లు పెట్టే గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి ఆసక్తికరమైన title పెట్టారు. “అరవింద సమేత వీర రాఘవ” అనే పేరుతో ఆకర్షించారు.title ఫ్యామిలీ కథలా ఉంటే .. First look చూస్తే యాక్షన్ అదిరిపోయేలా ఉంటుందని స్పష్టమవుతోంది. తారక్ ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 6 ప్యాక్ బాడీతో అదరగొట్టారు. మూడు నెలల పాటు NTR పడిన కష్టాన్ని ఈ లుక్ బయట పెట్టింది. ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20 ) సందర్భంగా వచ్చిన ఈ LOOK ఫ్యాన్స్ కి పండుగని ముందుగానే తీసుకొచ్చింది.

rgv-ntr
rgv-ntr

అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఈ look అదరహో అంటూ కితాబు ఇస్తున్నారు. ఈ First look పై ప్రముఖ దర్శకుడు varma తన దైన శైలిలో twwet చేశారు. “వావ్ వ్ వ్.. సిక్స్ ప్యాక్ లో తారక్ ..సెక్స్ కన్నా ఎంతో సెక్సీగా ఎప్పుడూ చూడనంతగా ఉన్నాడు..” అంటూ ప్రసంశలు గుప్పించారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. ఆమె అరవింద రోల్ పోషిస్తున్నట్లు title వెల్లడించింది. SS థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో థియేటర్లోకి రానుంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …

thai cave rescue operation
తెలుగు వెర్షన్
థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ? ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. 9 రోజులు …