rajamouli-speech-at-vijetha-audio-launch
Movie News

విజేత ఆడియో ఫంక్షన్: చిరంజీవి పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ని Hero గా పరిచయం చేస్తూ రూపొందుతున్న సినిమా Vijetha .

ఈ సినిమా ఆడియో function కి హాజరైన రాజమౌళి చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవి పెద్ద Hero, మంచి నటుడు, మంచి Dancer, మంచి ఫైటర్ ఇవన్నీ ప్రేక్షకులకు తెలుసు.

కానీ ఇండస్ట్రీ లోపలి జనాలకు మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే- చిరంజీవి story జడ్జిమెంట్ విషయంలో గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తి. ప్రతి కథలో ఎక్కడ ఏది పెంచాలో, ఏ emotion తగ్గించాలి బాగా తెలిసిన వ్యక్తి.

మగధీర సమయంలో కూడా నేను కథ మొదటిగా చిరంజీవి కే చెప్పాను . కాబట్టి చిరంజీవి గారు ఒక కథను ఓకే అన్నారంటే పరిశ్రమలో ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి.

ఇప్పుడు ఈ Vijetha కథ చిరంజీవిగారు ఓకే అన్న తర్వాతే తెరకెక్కింది కాబట్టి కచ్చితంగా ఇది బాగుంటుంది అన్న నమ్మకం అందరికీ ఉంది.. ఇలా సాగింది రాజమౌళి ప్రసంగం.

చిరంజీవి story జడ్జిమెంట్ విషయంలో ఎంత perfect ga ఉంటాడు అన్న విషయాన్ని గుర్తు చేసిన రాజమౌళి ఈ విషయం ఇండస్ట్రీ జనాలకు మాత్రమే బాగా తెలుసు అని చెప్పడం మాత్రం పూర్తి నిజం కాదు.

నిశితంగా పరిశీలించి ప్రేక్షకులు చాలాసార్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గతంలో ఈ విషయమై చిరంజీవి ఎంత perfect ga ఉంటుందో audio ఫంక్షన్ లో ఆయన మాటలు చూస్తేనే అర్థమవుతుంది అని చర్చించిన విషయం తెలిసిందే.

renu-desai-engagement-photos-goes-viral
Movie News
రేణూదేశాయ్ నిశ్చితార్థం..ఫొటోలు వైరల్

రేణూదేశాయ్ నిశ్చితార్థం..ఫొటోలు వైరల్ సినీ నటి, Director రేణూదేశాయ్ ఇటీవల తన రెండో వివాహం గురించి social మీడియాలో పరోక్షంగా చెప్పిన విషయం తెలిసిందే. రేణూదేశాయ్ చెప్పినట్లుగానే తాజాగా తన నిశ్చితార్థానికి సంబంధించిన విషయాన్ని వెల్లడించింది. కాబోయే భర్త చేతిలో చేయి వేసి ఉన్నphoto ను రేణూ instagram ద్వారా పంచుకుంది. ఇద్దరి చేతివేళ్లకు నిశ్చితార్థం ఉంగరాలు కూడా ఉన్నాయి. ఈ photo తో ఎంగేజ్‌మెంట్ పూర్తయినట్లు స్పష్టత ఇచ్చిన …

bigg boss 2 telugu episode full
Movie News
బిగ్ బాస్ లో మీరు చూడని లవ్ బర్డ్స్ అన్ సిన్ లో బయట పడ్డ నిజం..!

బిగ్ బాస్ లో మీరు చూడని లవ్ బర్డ్స్ అన్ సిన్ లో బయట పడ్డ నిజం..!