Puri jagannadh about movie with mahesh babu

Mahesh babu
తెలుగు వెర్షన్

Mahesh ఒప్పుకోకున్నా ఆగేది లేదు.. చేసి తీరుతా అంటున్న పూరి జగన్నాథ్!

Dashing డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన తాజగా చిత్రం మెహబూబా. తన తనయుడు aakash పూరిని హీరోగా పెట్టి పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. Emotional లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని పూరి తెరకెక్కించారు. ఈ నెల 11 న మెహబూబా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ జోరుగా promotion కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఓ interview లో మాట్లాడుతూ పూరిజగన్నాథ్ మహేష్ బాబుతో తలపెట్టిన జన గణ మన చిత్రం గురించి మాట్లాడారు. మహేష్ బాబు ఏవిషయం తేల్చడం లేదని అన్నారు. ఒక వేళ మహేష్ బాబు అంగీకరించకపోయినా ఆపేది లేదని మరో Hero తో చేసితీరుతానని పూరి జగన్నాథ్ అన్నారు.

ఇటీవల జరుగుతున్న అత్యాచార ఘటనలు, india ఏ వైపు నడుస్తోంది వంటి అంశాలతో ఈ చిత్రం ఉంటుందని పూరి జగన్నాథ్ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన pokiri చిత్రం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తే, బిజినెస్ మాన్ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Tags: Puri Jagannadh  Akash Puri  Mehabooba  Janaganamana

No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …

thai cave rescue operation
తెలుగు వెర్షన్
థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ? ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. 9 రోజులు …