చైనావాసులను ఆకట్టుకోని బాహుబలి కంక్లూజన్ !

prabhas-starrer-baahubali-2-fails-records
తెలుగు వెర్షన్

అద్భుతమైన కథ.. కుర్చీలో కూర్చోబెట్టే కథనం… ఆశ్చర్యపరిచే visual effects . కళ్ళు రెప్పవేయని పోరాటసన్నివేశాలు.. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ , నాజర్ తదితరుల అమోఘమైన నటనకు తెలుగు వారు మాత్రమే కాకుండా అనేక దేశాల వారు జేజేలు పలికారు. దర్శకధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కంక్లూజన్ గత ఏడాది రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్లను వసూలు చేసింది. లెక్కలేనన్ని అవార్డులు, గౌరవాలు అందుకుంది. ఈ సినిమా జపాన్ లోను వందరోజులు ఆడి record సృష్టించింది. చైనా లో మే 4 న 7000 స్క్రీన్లలో release అయి సంచనాలకు తెరతీసింది.

తొలిరోజే సుమారు 2.85 మిలియన్ డాలర్లును కొల్లగొట్టి top ఓపెనింగ్స్ అందుకున్న భారతీయ సినిమాల జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. ఈ కలక్షన్ల దూకుడు ఆగదని అనుకున్నారు. కానీ రెండో రోజు నుంచే కలెక్షన్లు పడిపోయాయి. బాహుబలి బిగినింగ్ మాదిరిగానే ఈ చిత్రం china వాసులను ఆకట్టుకోలేకపోయింది. అమీర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డును బద్దలు కొడుతుందనుకుంటే release కోసం పెట్టిన ఖర్చులు రాబట్టుకోవడానికి కూడా కష్టపడాల్సివస్తోంది. కనీసం 120కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తే ఇప్పటికీ 57 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. చైనా box officeలెక్కన ఈ మూవీ fail అయినట్టే లెక్క.

=>కూల్ డ్రింక్స్ త్రాగుతున్నారా…అయితే పెద్ద ప్రమాదంలో పడినట్టే!!

No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …

thai cave rescue operation
తెలుగు వెర్షన్
థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ? ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. 9 రోజులు …