Drop plastic bottles get money through paytm

recycled-plastic-bottles
Health Tips

వాటర్ బాటిల్స్ తో ఇలా చేస్తే పేటియంలో డబ్బులు ఫ్రీగా వచ్చి పడుతాయి!

Plastic వ్యర్ధాల వల్ల వాతావరణానికి నష్టాన్ని తగ్గించేందుకు భారతీయ రైల్వే శాఖ ఒక వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది.గుజరాత్ లోని వడోదర Railway Station ఇందుకు వేదిక అయ్యింది.

వడోదర
వడోదర Railway Station నుంచి రోజుకు కొన్ని వందలమంది ప్రయాణిస్తుంటారు. సహజంగానే Railway Station అంటే Plastic bottles వాడకం ఎక్కువగా ఉంటుంది. వాడేసిన bottle ఎక్కడ పడితే అక్కడ మనకు దర్శనం ఇస్తుంటాయి.

Plastic Bottle
కానీ వడోదర Railway Station లో వాడేసిన Plastic bottle క్రషర్లను ఏర్పాటు చేశారు. అయితే చెత్త బుట్టలు ఉన్న వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడ పడేసే ఈరోజుల్లో bottle క్రషర్లను ఎంత మాత్రం ఉపయోగిస్తారు అని మనకు సందేహం రావచ్చు.

recycled-plastic-bottles
recycled-plastic-bottles

పడేసిన bottle వేస్తే అందుకే రైల్వే శాఖ కొంచెం కొత్తగా ఆలోచింది. Bottle క్రషర్లో తాగి పడేసిన bottle వేస్తే రూ.5 చెప్పున మీ PAYTM ద్వారా వస్తాయి అని రైల్వే శాఖ ప్రకటించింది.

recycled-plastic-bottles
recycled-plastic-bottles

మొబైల్ నెంబర్
దీనికి చేయవలసింది అంత ఒకటే సంబంధిత మొబైల్ నెంబర్ ను ఆ క్రషర్ మిషన్ లో ఎంటర్ చేస్తే చాలు.

గమనిక: Telegramలో అన్ని లేటెస్ట్ Updates కోసం https://t.me/topinonline అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

చికెన్ కర్రీ ,చికెన్ కర్రీ ఎలా చేయాలి, Chicken Curry telugu recipe
Health Tips
చికెన్ కర్రీ ,చికెన్ కర్రీ ఎలా చేయాలి, Chicken Curry telugu recipe

chicken curry telugu lo, chicken curry telugu recipe, chicken curry telugu vantalu, chicken curry telugu telangana, chicken curry telugu style, chicken curry telugu taste buds, chicken curry telugu attamma tv, chicken curry telugu youtube, chicken curry telugu video, chicken curry in telugu andhra style, chicken curry in telugu at home, …