Pawan Kalyan going start news channel

http://topinonline.com/pawan-kalyan-going-start-news-channel/
Movie News

News Channels కి దిమ్మ తిరిగేలా రూ.300 కోట్లతో JTV ఛానల్ ని ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర పేరుతో దూసుకెళ్తున్నాడు. జనంలో మన్నన పొందుతున్నాడు. అయితే చీమ చిటుక్కుమన్న ప్రసారం చేసే media పవన్ కళ్యాణ్ యాత్రని మాత్రం పక్కన పెట్టేసింది.

Media support
పవన్ కళ్యాణ్ కు media support లేదు కేవలం ప్రజలు మరియు అభిమానులతో నెట్టుకొచ్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.

ప్రస్తుతం ఉన్న channels
ప్రస్తుతం ఉన్న ఛానెల్స్ అన్ని ఒక వర్గానికి చెందినవి కావడంతోcoverage సరిగా ఉండడం లేదు. Channels అన్ని వారికే కొమ్ముకాస్తున్నాయి.

పోరాట యాత్రలో భాగంగా
ప్రజల సమస్యల పై ద్రుష్టి పెట్టి అక్కటుకుంటున్నాడు Pawan Kalyan, పోరాట యాత్రలో భాగంగా ఒక సమయం ,సందర్భం లేకుండా ఊరూరు తిరిగి గొంతు అరిగిపోయేలా ప్రజల సమస్యలను అడిగి మరి తెలుసుకుంటున్నాడు Pawan Kalyan.

గతంలో చిరంజీవి
గతంలో చిరంజీవి ఓడిపోవడానికి కారణం కూడా ఇదే కావచ్చు . కానీ ఇప్పుడు seen reverse లో ఉంది. ఇప్పుడు Pawan Kalyan అంటే గజగజ వణిపోతున్నారు అంత. పవన్ కళ్యాణ్ కి ఇరు రాష్ట్రాలలో craze ఆలా ఉంది మరి.

అందిన సమాచారం ప్రకారం
అయితే Pawan Kalyan కి అందిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ శ్రమ ఎంతో కొంత నీరుకారిపోతుంది అని ఇక ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతోంది.

Publicity కావాలి కాబ్బటి
పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు Publicity కావాలి అంటూ అడుగులు వేస్తున్నాడు. ఇక పబ్లిసిటీ కావాలి అంటే ఏదో ఒక channel తో కలిసిపోతే సరిపోతుంది.

RTC క్రాస్ రోడ్స్
కానీ పవన్ కళ్యాణ్ ఏకంగా tv ఛానల్ పెట్టే పనిలో ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ RTC క్రాస్ రోడ్స్ లో ఉన్న ఒక ప్రముఖ ఛానల్ని లీజ్ కి తీసుకుంటున్నట్లు సమాచారం.

చాలా డబ్బు కావాలి
ఇక channel పెట్టాలంటే చాలా డబ్బు కావాలి మరి ఆ డబ్బు వ్యవహారం ఎవరు చూస్తున్నారు అంటే ఈ బాధ్యతలు అన్ని పవన్ కళ్యాణ్ NRI వింగ్ మాత్రమే చూసుకుంటున్నారు అంటా.
కంటెంట్ ఫ్రొమ్ సుమన్ టీవీ .