హైదరాబాద్ కు పాకిన నిపా వైరస్?

Nipha Virus in Hyderabad
Health Tips

కేరళ వాసులను వణికిస్తున్న Nipha virus ఇప్పుడు Hyderabad నగరానికి వ్యాపించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులకు ఈ లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వీరి రక్త నమూనాలను Nipha virus నిర్ధారణ కోసం Pune లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్టు తెలంగాణ Medical ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కే రమేష్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నా..Hyderabad, వరంగల్ ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. ఇటీవల కేరళకు వెళ్లొచ్చిన ఓ హైదరాబాదీ నుంచి virus వ్యాప్తి చెందినట్టు doctors అనుమానిస్తున్నారు.

Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …

thai cave rescue operation
తెలుగు వెర్షన్
థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ? ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. 9 రోజులు …