అభిమన్యుడు’ చూసి మహేష్ బాబు impress…. విశాల్‌పై పొగడ్తలు!

maheshbabu abimanyudu__
Movie News

అభిమన్యుడు’ చూసి మహేష్ బాబు impress…. విశాల్‌పై పొగడ్తలు!

విశాల్, అర్జున్ సారా, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఇరుంబు తిరై’ తెలుగులో ‘అభిమాన్యుడు’ పేరుతో విడుదలై super హిట్టయింది.

ఇటు audience తో పాటు అటు critics ను ఆకట్టుకున్న ఈ చిత్రం వసూళ్ల పరంగా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. చాలా కాలం తర్వాత విశాల్ మూవీ తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.

సినిమా కథతో పాటు విశాల్, అర్జున్ performance ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఇక సమంత తన ఆకట్టుకునే నటనతో పాటు అందంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా సాధారణ ప్రేక్షకులను మాత్రమే కాదు…. తెలుగు టాప్ స్టార్లను కూడా impress చేసింది.

mahesh babu abhimanyudu
mahesh babu abhimanyudu

Tollywood సూపర్ start మహేష్ బాబుకు ‘అభిమన్యుడు’ చిత్రం బాగా నచ్చింది. సినిమా విజన్, direction చాలా బావుందని, తనకు ఎంతగానో నచ్చింది అంటూ విశాల్ అండ్ team ను అభినందిస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ఆయన నటిస్తున్న 25వ చిత్రం shooting ఇటీవలే ఉత్తరఖండ్‌లోని డెహ్రడూన్‌లో ప్రారంభం అయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

rajamouli-speech-at-vijetha-audio-launch
Movie News
విజేత ఆడియో ఫంక్షన్: చిరంజీవి పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

విజేత ఆడియో ఫంక్షన్: చిరంజీవి పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ని Hero గా పరిచయం చేస్తూ రూపొందుతున్న సినిమా Vijetha . ఈ సినిమా ఆడియో function కి హాజరైన రాజమౌళి చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవి పెద్ద Hero, మంచి నటుడు, మంచి Dancer, మంచి ఫైటర్ ఇవన్నీ ప్రేక్షకులకు తెలుసు. కానీ ఇండస్ట్రీ లోపలి జనాలకు మాత్రమే …

renu-desai-engagement-photos-goes-viral
Movie News
రేణూదేశాయ్ నిశ్చితార్థం..ఫొటోలు వైరల్

రేణూదేశాయ్ నిశ్చితార్థం..ఫొటోలు వైరల్ సినీ నటి, Director రేణూదేశాయ్ ఇటీవల తన రెండో వివాహం గురించి social మీడియాలో పరోక్షంగా చెప్పిన విషయం తెలిసిందే. రేణూదేశాయ్ చెప్పినట్లుగానే తాజాగా తన నిశ్చితార్థానికి సంబంధించిన విషయాన్ని వెల్లడించింది. కాబోయే భర్త చేతిలో చేయి వేసి ఉన్నphoto ను రేణూ instagram ద్వారా పంచుకుంది. ఇద్దరి చేతివేళ్లకు నిశ్చితార్థం ఉంగరాలు కూడా ఉన్నాయి. ఈ photo తో ఎంగేజ్‌మెంట్ పూర్తయినట్లు స్పష్టత ఇచ్చిన …

bigg boss 2 telugu episode full
Movie News
బిగ్ బాస్ లో మీరు చూడని లవ్ బర్డ్స్ అన్ సిన్ లో బయట పడ్డ నిజం..!

బిగ్ బాస్ లో మీరు చూడని లవ్ బర్డ్స్ అన్ సిన్ లో బయట పడ్డ నిజం..!