మహేష్ 25 వ మూవీ ఆన్ సెట్ పిక్ leak..

mahesh-25th-look
Movie News

మహేష్ 25 వ మూవీ ఆన్ సెట్ పిక్ leak..

చిత్ర పరిశ్రమ లో leak వ్యవహారం అనేది సర్వసాధారణం..విడుదల కు ముందే సినిమాలోని హైలైట్ సన్నివేశాలు బయటకు leak అవడం , లేదా video songs బయటకు రావడం మనం చూస్తూనే ఉన్నాం..

కొన్ని కొన్ని సార్లు రేపు సినిమా విడుదల అవుతుందనే సమయంలో ఈరోజు సినిమా మొత్తం internet లో ప్రతేక్ష్యం అయినా ఘటనలు కూడా జరిగాయి. చిత్ర unit ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.

తాజాగా మహేష్ 25 వ చిత్ర shooting కు సంబదించిన ఓ pic బయటకు వచ్చి హల్చల్ చేస్తుంది.

http://topinonline.com/mahesh-25th-movie-leak/
http://topinonline.com/mahesh-25th-movie-leak/

ఇటీవల భరత్ అనే నేను చిత్రం తో సూపర్ hit కొట్టిన మహేష్ , ప్రస్తుతం తన 25 వ చిత్రం చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు , అశ్విని దత్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర shooting డెహ్రాడూన్ లో రెండు రోజుల క్రితం మొదలు అయ్యింది. ఈ షూటింగ్ లో మహేష్ బాబు నడుస్తున్న ఓ still బయటకు వచ్చి హల్చల్ చేస్తుంది. మహేష్ బాబు- పూజా హెగ్డేల మధ్య వచ్చే కొన్ని romantic సన్నివేశాల చిత్రీకరణ సాగుతోందట.

ఈ shedule లో హీరోయిన్ పూజా హగ్దే తో పాటు అల్లరి నరేష్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ లో మహేష్ తండ్రి గా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నట్లు సమాచారం.