గూగుల్‌ ట్రెండ్స్‌లో రాధిక కుమారస్వామి టాప్‌..!

kumaraswamy-wife-became-a-hot-topic
తెలుగు వెర్షన్

ఈ నెల 13 నుంచి మే 19 మధ్య ‘రాధిక కుమారస్వామి’ పదం google ట్రెండ్స్‌లో టాప్‌ స్థానం లో నిలిచింది. సాధారణంగా.. google ట్రెండ్స్‌ భారత్‌లో సెర్చింజన్‌లకు సంబంధించిన 100 పాయింట్స్‌ ఇస్తే.. అది అత్యున్నతమైన search పదం అని అర్థం. ఖతర్‌లో అనూహ్యంగా 36 పాయింట్లు, UAE లో 22, శ్రీలంకలో 19, కువైత్‌లో 18 పాయింట్లు రావడం రాధిక కుమారస్వామికి రావడం హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాలకు దూరంగా ఉన్నా ఈ స్ధాయిలో search చేయడంతో రాధిక కుమారస్వామి కొత్త రికార్డు స్పృష్టించారు.

#radhikakumaraswamy #radhika #HDKumaraswamy #Kannada

ROBO 2.0__
Movie News
40 కేజీల dress వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

40 కేజీల dress వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్! రజనీకాంత్ నటించిన మరో చిత్రం ROBO 2.0 కూడా విడుదల కావలసి ఉంది. robo 2.0 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం పదే పదే వాయిదా పడుతూ వస్తుండడంతో robo 2.0 గురించే అంతా మరిచిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రమాదకరం అని భావించిన చిత్ర unit రజని అభిమానులకు ఆసక్తికరమైన …

BIGBOSS2__sanjana
Movie News
Biggboss telugu season 2 first elimination sanjana

BIGBOSS-2: సంజన out, గోగినేనిపై big బాంబ్… వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న sexy బ్యూటీ! bigboss తెలుగు రెండో సీజన్లో తొలి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం ఐదురుగు ఇంటి సభ్యులు ఎలిమినేషన్‌కు nominate అవ్వగా…. అందులో ఒకరు తొలివారం బయటకు వెళ్లాల్సి వస్తుంది. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఎవరు ఇంట్లో ఉండటం, ఎవరు బయటకు వెళ్లడం అనేది bigboss నిర్ణయిస్తాడు. తొలి వారం ఎవరు ఇంటి నుండి …

Ee Nagaraniki Emaindi Trailer
తెలుగు వెర్షన్
Ee Nagaraniki Emaindi Trailer

పెళ్లి చూపులు డైరెక్టర్ నెక్ట్స్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ (ట్రైలర్) ‘పెళ్లి చూపులు’ సినిమాతో ఒక్కసారిగా industry లో హైలెట్ అయ్యాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ talented డైరెక్టర్ నుండి వస్తున్న రెండో మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’. ఇటీవల విడుదల చేసిన first look కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన trailer విడుదల చేశారు. రోటీన్ సినిమాలకు భిన్నంగా…రియాల్టీకి దగ్గరగా, …