కాజల్ తో దిగిన ఫొటో post చేసి.. ‘జస్ట్ డూ కుమ్ముడు’ అంటూ tag లైన్ పెట్టిన దేవిశ్రీ ప్రసాద్!
- By : Topinonline
- Category : Movie News
- Tags: http://topinonline.com/kajal-dsp/

Movie News
కాజల్ తో దిగిన ఫొటో post చేసి.. ‘జస్ట్ డూ కుమ్ముడు’ అంటూ tag లైన్ పెట్టిన దేవిశ్రీ ప్రసాద్!
కాజల్ కు 33 ఏళ్లు నిండాయి
వెరైటీగా శుభాకాంక్షలు చెప్పిన దేవిశ్రీ ప్రసాద్
wiral అవుతున్న photo
తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ కాజల్ అగర్వాల్, నిన్నటితో 33 సంవత్సరాల వయసును పూర్తి చేసుకుని 34వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా Music Director దేవిశ్రీ ప్రసాద్ ఆమెకు వెరైటీగా శుభాకాంక్షలు చెప్పాడు.
గతంలో కాజల్ తో దిగిన Photo ను సోషల్ మీడియాలో share చేసుకుంటూ, “హే సూపర్ హ్యాపీ మ్యూజికల్, బర్త్ డే టూ యూ డియర్ కాజల్… అమ్మడు… జస్ట్ డూ కుమ్ముడు” అని tag చేశాడు. ఈ post ఇప్పుడు వైరల్ అవుతోంది. కాజల్ కు పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.