రీఛార్జ్ చేయకుండానే Jio నుంచి అన్‌లిమిటెడ్ free ఇంటర్నెట్, సింపుల్ ట్రిక్స్ !

jio-unlimited-free-internet-trick-without-any-recharge-telugu
Tech News

jio నుంచి మనం Data నే పొందాలంటే ఖచ్చితంగా jio రీఛార్జ్ చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. jio రీఛార్జ్ లేకుండా ఎటువంటి data ను పొందలేము. అందులో భాగంగానే కంపెనీ అనేక రకాలైన offers ను ప్రకటిస్తోంది. అయితే ఎటువంటి రీఛార్జ్ చేయకుండానే jio నుంచి free గా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ పొందవచ్చని తెలుసా..కొన్ని సింపుల్ ట్రిక్స్ పాటించడం ద్వారా మీరు jio నుంచి అన్‌లిమిటెడ్ free ఇంటర్నెట్ పొందవచ్చు. అయితే ఈ మెథడ్ కొన్ని సార్లు పనిచేయకపోవచ్చు. మరికొన్ని సార్లు పనిచేయవచ్చు. కాబట్టి మీరు ఈ ట్రిక్స్ ఫాలో అయ్యే ముందు ఓ సారి ఆలోచించుకోండి. మరి ప్రాసెస్ ఏంటో ఓ స్మార్ట్ లుక్కేయండి.

STEP 1: –

మీరు ముందుగా మీ ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి DriodVpn మీ ఫోన్లో download  చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి.

STEP 2: –

అది install అయిన తర్వాత మీరు మీ వివరాలతో అందులోకి login కావాలి. అందులో అకౌంట్ లేకుంటే క్రియేట్ చేసుకోవాలి.

STEP 3: –

ఆ తర్వాత settings ఓపెన్ చేసి యూడిపి ఓపెన్ చేయాలి. అక్కడ మీకు రెండు రకాల పోర్ట్స్ కనిపిస్తాయి. ఒకటి local రెండు రిమోట్ పోర్ట్

STEP 4: –

మీరు లోకలో పోర్ట్ లో 55957 number అలాగే రిమోట్ పోర్ట్ లో 44186 అనే నంబర్లను ఇవ్వాలి. ఆ తర్వాత యూడీపి కనెక్షన్ mode-1 లో ఉండేలా చూసుకోవాలి.

STEP 5: –

ఆ తర్వాత home పేజీకి వచ్చి DriodVpn దగ్గర మీరు ఉచిత సర్వర్ అనే ఆప్సన్ ఎంచుకోవాలి. కొన్ని సెకన్లు తర్వాత అది ఉచిత సర్వర్ కి కనెక్ట్ అవుతుంది. మీరు jio నుంచి ఉచిత ఇంటర్నెల్ ఆస్వాదించవచ్చు.

వెబ్ టన్నల్ మెథడ్ ద్వారా

STEP 1: –
ముందుగా మీ మొబైల్ నుంచి Web Tunnel APK ఫైల్‌ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. లింక్ కావాలంటే కింద క్లిక్ చేయండి
https://drive.google.com/file/d/0Bwr2N3utpl1QSk5wN2ZaQ25XNnM/view

STEP 2: –

ఆ తర్వాత దాన్ని OPEN చేసి దానిలో jio.com హెడర్ ను రీప్లేస్ చేయాలి. అలాగే అందులో పోర్ట్ నంబర్ 80 అని రాయాలి.

STEP 3: –

ఆ తర్వాత ప్రోటోకాల్ మీద click చేసి అక్కడ ఫాస్ట్ హెచ్‌టిటిపిని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత connect ఆప్సన్ మీద click  చేసి సర్వర్ కి కనెక్ట్ కావాలి. అది కనెక్ట్ అయిన తర్వాత మీరు అన్ లిమిటెడ్ jio వెబ్ టన్నల్ ఉచిత ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు.

No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

ROBO 2.0__
Movie News
40 కేజీల dress వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

40 కేజీల dress వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్! రజనీకాంత్ నటించిన మరో చిత్రం ROBO 2.0 కూడా విడుదల కావలసి ఉంది. robo 2.0 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం పదే పదే వాయిదా పడుతూ వస్తుండడంతో robo 2.0 గురించే అంతా మరిచిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రమాదకరం అని భావించిన చిత్ర unit రజని అభిమానులకు ఆసక్తికరమైన …

jio daily 4.5gb
Offers
Jio జింగిలాల ఆఫర్ : ప్రతి రోజూ 4.5GB Data

Jio జింగిలాల ఆఫర్ : ప్రతి రోజూ 4.5GB Data టెలికాం రంగంలో Idea-Vodafone కంపెనీలు ఒక్కటి కాబోతున్న సమయంలో.. టెలికాం రంగంలో idea అతి పెద్ద కంపెనీగా అవతరించనున్న క్రమంలో.. ధరల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. Idea-Vodafone విలీనం పూర్తయ్యిందన్న సమాచారం తెలిసిన వెంటనే.. Jio అతిపెద్ద ఆఫర్ ప్రకటించి ఔరా అనిపించింది. ప్రస్తుతం Jio రూ.299 ప్యాక్ లో 28 రోజుల వ్యాలిడిటీలో ప్రతి రోజూ …

BIGBOSS2__sanjana
Movie News
Biggboss telugu season 2 first elimination sanjana

BIGBOSS-2: సంజన out, గోగినేనిపై big బాంబ్… వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న sexy బ్యూటీ! bigboss తెలుగు రెండో సీజన్లో తొలి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం ఐదురుగు ఇంటి సభ్యులు ఎలిమినేషన్‌కు nominate అవ్వగా…. అందులో ఒకరు తొలివారం బయటకు వెళ్లాల్సి వస్తుంది. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఎవరు ఇంట్లో ఉండటం, ఎవరు బయటకు వెళ్లడం అనేది bigboss నిర్ణయిస్తాడు. తొలి వారం ఎవరు ఇంటి నుండి …