మగవారికి కుడికన్ను అదిరితే ఏమవుతుంది? రొమ్ము, అరచేయి అదిరితే అద్భుతమేనా???

కుడికన్ను అదిరితే..
Beauty Tips

మనలో చాలా మందికి  sentiments ఉంటాయి. important  కార్యక్రములు తలపెట్టినప్పుడు, ఏదేని ఒక విషయమును గురించి ఆలోచించు వేళ , కొత్తగా పనిని  ప్రారంభించినప్పుడు శకునాలను చూడటం అలవాటు. అలాగే మేలు జరిగినా, కీడు జరిగినా మన కళ్లు అదరడం ద్వారా ముందుగా పసిగట్టవచ్చు అని జ్యోతిష్య పండితులు అంటున్నారు..

కుడికన్ను అదిరితే..

ఇక మగవారికి {ఎడమకన్ను} అదిరితే కష్టాలు తప్పవని,ఆడవాళ్లకి {కుడికన్ను} అదిరితే కీడు జరుగుతుందని, చెప్తుంటారు పండితులు. ఈ నమ్మకం మేము సృష్టించింది కాదని, రామాయణ కాలంలోనే ఇది బాగా ప్రాచుర్యంలో ఉందని చెబుతారు వారు. రావణుడు సీతమ్మ ని ఎత్తుకెళ్లేందుకు try  చేస్తున్నప్పుడు సీతమ్మకు కుడికన్ను, లక్ష్మణుడికి ఎడమకన్ను అదిరాయట.

రావణుడికి, మండోదరికి కూడా..

ఆ తరువాత రావణుడు సీతమ్మని అపహరించాడు. అప్పటినుంచి {కుడికన్ను }అదిరితే స్త్రీ కి, ఎడమకన్ను అదిరితే పురుషుడికి ప్రమాదాలు జరుగుతాయనే నమ్మకం బాగా ఏర్పడింది అంటారు. హనుమ లంక మీద దాడి చేయబోయే ముందు రావణుడికి, మండోదరికి కూడా { కన్ను } బాగా అదరిందట.

విదేశాల్లోనూ…

కన్ను(eye) అదిరితే వామ్మో ఏం జరుగుతుందోనని భయపడుతుంటాం. కానీ ఈ కన్ను(eye) అదరటంపై మన భారత దేశమే కానీ విదేశాలు కూడా బాగ విశ్వాసం పెట్టుకున్నాయి. ఇంకా కన్నుశాస్త్రాన్ని కూడా అనుకరిస్తున్నాయి.

చైనాలో…

ఇక చైనా(china) వారికి కుడికన్ను అదిరితే Good, ఎడమకన్ను అదిరితే Bad. అంతేకాదు… అదిరే సమయాన్ని బట్టి వారు ఫలితాన్ని అంచనా వేస్తుంటారు. అదెలాగంటే… ఉదయం 11 am నుంచి 1 pm గంట మధ్య అదిరితే ఓ గొప్ప వ్యక్తిని కలుస్తారట. మధ్యాహ్నం 1 pm నుంచి 3 pm గంటల మధ్య అయితే కష్టాలు వస్తాయట. 3 నుంచి 5 మధ్య అయితే విదేశాల నుంచి అతిథులు వస్తారట. ఇలా చాలా లెక్కలున్నాయి వారికి!

మనదేశంలో…

ఇక మన భారతదేశంలో పురుషునికి {కుడికన్ను}, స్త్రీకి {ఎడమ కన్ను} అదిరితే మంచిది, లాభము చేకూరుతుందని నమ్మకం. అలాగే పురుషునికి ఎడమకన్ను, స్త్రీకి కుడి కన్ను అదిరితే కీడు – ఆపదలు వస్తాయని పండితులు చెబుతున్నారు. రెండుకన్నులు ఒకేమారు అదురుట వల్లస్త్రీ పురుషుల కిరువురికి శుభసూచకమట.

కళ్లు ఎక్కువగా అలిసిపోతే…

అలాగే ఎడమ భుజము (left chest)అదిరితే  కష్టములు,(కీడు, రొమ్ము అదిరిన ధనలాభము, ధైర్యము, అరచేయి అదిరిన , గౌరవము, సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు అంటున్నారు.) అయితే నిద్ర సరిపోకపోయినా, కళ్లు (eyes)ఎక్కువగా అలసిపోయినా, నరాల బలహీనత, విటమిన్ల లోపం, కొన్ని రకాల కంటి(eye)సంబంధిత రోగాల వల్ల కూడా కన్ను అదరడం జరుగుతుందని చెబుతున్నారు Doctors. .వాళ్లు చెప్పేది వాస్తవమే కావచ్చు. కానీ నమ్మకాల మాటేమిటి!!!

కొన్ని సార్లు మాత్రమే..

ప్రతిసారి శరీర భాగాలు(organs) అదిరినప్పుడు మనకి అనుకూలమైన సూచన అయితే ఏదో మంచి జరుగుతుందని అల కానప్పుడు ఏదో కీడు(bad) జరుగుతుందని అనుకోవడానికి లేదు..కేవలం కొన్ని సార్లు (sometimes)మాత్రమే అదిరితే అది శకునం కావచ్చు అని కూడా అనుకోవాలి.

నమ్మకాలని పట్టుకుని వేళ్ళాడకూడదు..

వాస్తవానికి మన శరీర భాగాలు(organs) అదరడానికి కారణాలు చాలా ఉన్నాయి.. కొందరు ఉదయం నుంచీ రాత్రిదాకా అదురుతునే ఉంది అంటారు. .ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వాత, పిత్త గుణాలు ప్రకోపించినప్పుడు శరీరంలో భాగాలు(organs) అదురుతాయంటారు..కళ్ళ వ్యాధులున్నాకూడా కంటి భాగాలు తరచూ అల అదరవచ్చు.. అలాంటప్పుడు Doctor ని సంప్రదించాలి గానీ నమ్మకాలని పట్టుకుని వేళ్ళాడకూడదు.

==>కూల్ డ్రింక్స్ త్రాగుతున్నారా…అయితే పెద్ద ప్రమాదంలో పడినట్టే!!
No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …

thai cave rescue operation
తెలుగు వెర్షన్
థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ? ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. 9 రోజులు …