అక్కడ వాన పడితే చాలు వజ్రాలు దొరుకుతాయి.. ఎక్కడో తెలుసా?

huge-diamonds-found-guntur-district
Devotion

అక్కడ వాన పడితే చాలు వజ్రాలు దొరుకుతాయి.. ఎక్కడో తెలుసా?

గుంటూరు District బెల్లం కొండా మండలంలోని కేతవరం, చిట్యాల తండా, తదితర గ్రామాలలో వర్షం పడింది అంటే చాలు. అక్కడ ఊరిలో పొలాల్లోకి, కాళీ ప్రదేశాలలోకి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు.

వర్షాకాలం వచ్చింది
వర్షాకాలం వచ్చింది అంటే ఇక్కడ సందడే సందడి ప్రతి ఒక్కరి Luck ఇక్కడ పరీక్షించుకుంటారు. ఇక అలాగే రైతుల గురించి అయితే eka చెప్పనక్కర లేదు. వీళ్ల ఆనందానికి అవధులే ఉండవు.

కారణం వజ్రాలు
Ala అని అక్కడ పంటలు బాగా పండాయి అని అనుకుంటున్నారా? అవి ఏమి కాదు. ఇక్కడ వానలు పడితే వీరు అంతా ఆనందంగా ఉండానికి కారణం వజ్రాలు.

లక్షాధికారి
Eyes చెదిరే ఏ ఒక్క రాయి కనిపించిన సరే తీసుకెళ్లి వారి luck పరీక్షించుకుంటారు. ఎందుకంటే రాత్రికిరాత్రే లక్షాధికారి అపోవచ్చు అని ఆశ.ఈ ఆశ అక్కడ ప్రజలను వచ్చేలాగా చేస్తోంది.

బెల్లంకొండ మండలం
గుంటూరు District బెల్లంకొండ మండలం ఇక్కడ ఈరోజు రాత్రి వర్షం పడింది అంటే పొద్దునకంత వజ్రాలు దర్శనం ఇస్తాయి.

కోహినూర్
వజ్రాల కోసం వేతికే వారు ఎంతో మంది కనిపిస్తారు మీకు కోహినూర్ diamond గుర్తుందిగా అది కూడా ఇక్కడ దొరికిందే అంటా.

పొలాలు
ఆ కోహినూర్ diamond తర్వాత ఇక్కడ చాల వజ్రాలు దొరికాయి అంటా తమతమ పొలాలు ధునుతూ diamonds దొరికిన రైతుల సంఖ్య ఇక్కడ చాల ఎక్కువ.

రంగురాళ్లు నాణ్యత
దొరికిన రంగురాళ్లు నాణ్యత మరియు రూపం పట్టి దాని విలువను నిర్ణయిస్తుంటారు అక్కడ ప్రజలు. అయితే ఇక్కడ వారికీ ఏది ఎలాంటి diamond అనేది తెలీదు.

దొరికన వజ్రాలను
దొరికన వజ్రాలను Hyderabad వంటి నగరాలకు చేరవేసి ఆ diamond విలువ నిర్ణయించి వ్యాపారం చేసుకుంటుంటారు.

Hyderabad నుంచి వచ్చి
ఇక్కడ diamonds దొరుకుతున్నాయి అని తెలుసుకొని hyderabad నుంచి వచ్చి అక్కడ తిష్ట వేసుకున్న వారు కూడా చాల మంది ఉన్నారు. అయితే ఇవ్వాళ వెళ్ళితే వజ్రాలు దొరుకుతాయా? అంటే చెప్పాలేరు. వజ్రాలు దొరేంతవరకు అక్కడే ఉన్నవారు కూడా ఉన్నారు.

హైదరాబాద్ -విజయవాడ
Hyderabad, విజయవాడ, పొన్నూరు, రేపల్లె, తెనాలి నుంచి వచ్చివారితో ఇక్కడ గ్రామలు కూడా కిటకిటలాడుతున్నాయి. ఇక వర్షం కురిస్తే చాలు పొద్దున తండోపతండాలుగా వస్తుంటారు.

వేంకటయ్యపాలెంలో
ఇటీవలి రోజుల్లో వేంకటయ్యపాలెంలో తన పొలం దున్నుతుంటే ఒక వజ్రం దొరికింది అయితే ఆ వజ్రాన్ని ఒక వ్యాపారి దగ్గరికి తీసుకెళ్లాడు అయితే ఆ వ్యాపారి ఆ వజ్రం ధర రూ.10 laks అని చెప్పి ఆ డబ్బును రైతు చేతిలో పెట్టాడు అంటా.

దాదాపుగా రూ.1 crore
కానీ ఆ వ్యాపారి వజ్రాన్ని దాదాపుగా రూ.1 crore రూపాయలకి అమ్ముకున్నాడు అంటా. అంటే ఇక్కడి ప్రజలకు వజ్రాల విలువ తెలీదు కాబ్బటి వీళ్ల మీద బ్రతికే వారు కూడా చాలామంది ఉన్నారు.

కస్టపడి diamonds ఎరుతే
వీళ్లు ఎంతో కస్టపడి diamonds ఎరుతే దాని సొమ్ము చేసుకొనే వ్యాపారులు ఎక్కడెక్కడనుంచో వచ్చి ఇక్కడ తిష్ట వేస్తున్నారు

ప్రజలకు ఇవ్వని మాములే
ఇక్కడ ప్రజలకు ఇవ్వని మాములే అయితే ఈ నిజమైన మాటలు మీరు వినాలనుకున్న మరియు diamonds కోసం వేటాడాలి అనుకున్న తప్పకుండా మీరు గుంటూరు జిల్లా బెల్లం కొండా మండలం వెళ్ళవల్సిందే.

Jio జింగిలాల ఆఫర్ : ప్రతి రోజూ 4.5GB Data

Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు 

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …