నన్ను కాల్ గర్ల్ అంటున్నారు, ఇదంతా వారిపనే, అందుకే కనిపించకుండా పోయా : శ్రీరెడ్డి

fb-live-chat-actress-sri-reddy-sensational-comments
Movie News


నన్ను లంxx అంటున్నారు…

ఒక్కొక్కరి తాట తీస్తా.. మరోసారి శ్రీరెడ్డి సంచలన ! గత కొన్ని రోజులుగా casting కౌచ్, industry లో ఆడ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి గత వారం రోజులుగా కనిపించడం లేదు. ఈ వారం రోజులు ఆమె ఎవరికీ అందుబాటులో లేకుండా పోయింది. దీంతో శ్రీరెడ్డిపై రకరకాల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెను వ్యతిరేకించే వారు శ్రీరెడ్డి money తీసుకుని మాయం అయిందంటూ ప్రచారం చేశారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్‌తో పెట్టుకుంటే ఇలాంటి గతే పడుతుందంటూ comments చేశారు. తనపై జరుగుతున్న ఈ ప్రచారానికి తెరదించుతూ మంగళవారం సాయంత్రం శ్రీరెడ్డి FB Live లోకి వచ్చి స్పష్టమైన clarity ఇచ్చారు.

ఇలాంటి చర్యలతో బాధేస్తుంది..

కొంత మంది చదువుకున్న మూర్ఖ్చులను చూస్తుంటే కోపం కట్టలు తెంచుకుంటోంది. ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి, అమ్మాయిలకు ఎలా respect ఇవ్వాలి అనేది వారికి తెలియడం లేదు. నా లాంటి మోస పోయిన అమ్మాయి తనకు జరిగిన అన్యాయంపై సిగ్గు విడిచి camera ముందుకు వచ్చి మాట్లాడుతుంటే, కొన్ని వందల మంది అమ్మాయిల కోసం పోరాడుతుంటే కనీసం respect కూడా ఇవ్వడం లేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అడుక్కునేవారికి మనం respect ఇస్తాం, మోస పోయిన వారికి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ఆ మూర్ఛులకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు..

కొంత మంది చదువుకున్న మూర్ఖులు మోసం చేసిన వారిది తప్పులేదంటారు. వారికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నాకు పిచ్చి పిచ్చిmessage లు చేస్తున్నారు. మీరు నా ప్లేసులో ఉండి ఉంటే మీకు అర్థమయ్యేది. ఈ రోజు కొన్ని వందల మందిని కలుస్తూ వారి బాధలు తెలుసుకుంటున్నాను. తిని తినకుండా, police స్టేషన్ల చుట్టూ తిరుగుతూ వారి కేసులు గురించి పట్టించుకుంటూ ఎంతో మంది అమ్మాయిల కోసం మేము పోరాడుతుంటే మా మీద చాలా దారుణంగా comments చేస్తున్నారు…. అని శ్రీరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

ఈ రోజుల్లో ప్రతివ్రతలు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు..

live జరుగుతుండగా ‘మీరంతా పతివ్రతలా?’ అనే ఓ comment కు శ్రీరెడ్డి రియాక్ట్ అవుతూ…. ఈ రోజుల్లో ఎవరూ ప్రతివ్రతలు కాదు, ఈ రోజుల్లో ప్రతివ్రతలను expect చేయవద్దు. ఈ రోజు ఒక ఆడది బయటకు వెళుతుంటే పిచ్చి ఎదవల చూపుల నుండి తప్పించుకోవడం ఏ పతివ్రతకు చేతకాదు. వారు ఎంత పతివ్రతగా ఉన్నా కూడా వారి చూపుల్లో, చేష్టల్లో నలిగిపోవాల్సిందే. బజారుకో, మార్కెట్‌కో వెళితే అక్కడ ఇక్కడ గిల్లించుకుని రావాల్సిందే. ఇవన్నీ ఎవరూ బయటకు చెప్పుకోలేరు. మగాళ్ల పైత్యాలు మారవు…. అమ్మాయిలు మాత్రం మారిపోవాలి. మీరు మాత్రం road మీద ఆడవారి పట్ల ఇష్టంమొచ్చినట్లు ప్రవర్తిస్తారు. ఆడవారు మాత్రం పద్దతిగా ఉండాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు, ఇంట్లో ఓ మూలన కూర్చుని వంట వండుకుంటూ పడి ఉండాలి? ఇలా ఆలోచించే ఎదవలు ఉన్నన్ని రోజులు అమ్మాయిలు పైకి రారు…. అంటూ శ్రీరెడ్డి మండి పడ్డారు.

ఆ సినిమాల వల్లే ఇలా తయారైంది ..

India లో ఇలాంటి ఎదవలు ఉన్నారని చెబితే… ఆమెను target చేస్తూ బిచ్, సంస్కారం లేనిది అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. అమ్మాయిలను ఏడిపించడం ఇపుడు fashion అయిపోయింది. ఎందుకంటే మన సినిమాలు కూడా మనకు అవే నేర్పించాయి. మనం అంతకన్నా ఏం నేర్చుకోలేం. సినిమాల్లో ఒక అమ్మాయిని ఏడిపించి హీరో రౌడీ వేషాలు వేస్తున్నా కూడా love చేయాలి. ఇలాంటి కాన్సెప్టులతో వచ్చే సినిమాలే మనల్ని నాశనం చేస్తున్నాయి…. అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

ఎక్కడికీ పారిపోలేదు, డబ్బు తీసుకోలేదు

ఈ వారం రోజులు కనిపించక పోవడానికి కారణం….. ఈ టెన్షన్ వాతావరణం నుండి relax అవ్వడానికే. హైదరాబాద్ నుండి బయటకు వెళ్లి ఒక trip వేసి వచ్చాను. అంతకు మించి మరేమీ లేదు. నేను ఏమీ అయిపోలేదు, ఎక్కడికి పారిపోలేదు అని శ్రీరెడ్డి తెలిపారు. నేను 5 కోట్లు డబ్బు తీసుకున్నట్లు కొందరు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. 5 కోట్లు కాదు కదా 5 లక్షలు తీసుకున్నట్లు నిరూపించినా నేను ఏ శిక్షకైనా సిద్ధమే అని శ్రీరెడ్డి తెలిపారు.

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది ఆ పెద్దలే

పలు youtube ఛానల్స్ కొందరు పెద్ద వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. సురేష్ బాబు, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ అనుచరులు, బాబు గోగినేని అనుచరులు ఎవరైతే విమర్శలను తీసుకోలేరో అలాంటి వ్యక్తులు ఆ అమ్మాయి డబ్బులు తీసుకుందని, ఆ అమ్మాయి మంచిది కాదని, ఆ అమ్మాయి call గర్ల్ అని, మీడియా ఆ అమ్మాయిని తొక్కేసింది, పవన్ కళ్యాణ్‌తో పెట్టుకుంటే ఇంతే అవుతుంది అంటూ ప్రచారం చేయిస్తున్నారు…. అని శ్రీరెడ్డి తెలిపారు.

ప్రేమ, పెళ్లి గురించి…

ఈ సందర్భంగా మీరు ఎవరినైనా ప్రేమిస్తారా? ప్రేమిస్తున్నారా? అనే ప్రశ్నకు శ్రీరెడ్డి react అవుతూ నేను జీవితంలో పెళ్లే చేసుకోవద్దు అనుకుంటున్నాను.love లాంటి వాటికి ఇక పూర్తిగా నేను దూరం అని శ్రీరెడ్డి తెలిపారు

Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …

thai cave rescue operation
తెలుగు వెర్షన్
థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ? ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. 9 రోజులు …