తోడళ్లుగా కనిపించబోతున్న వెంకటేష్-వరుణ్ తేజ్

anil-ravipudi-f2-movie-hero-is-varun-tej__
Movie News

తోడళ్లుగా కనిపించబోతున్న వెంకటేష్-వరుణ్ తేజ్

తెలుగులో ఈ మధ్య కాలంలో multi starrer సినిమాల జోరుపెరుగుతోంది.

త్వరలో victoryవెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో ‘F2’ ‘(ఫన్ అండ్ ఫ్రస్టేషన్) అనే సినిమా రాబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ banner lo దిల్ రాజు నిర్మించబోతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో వెంకీ-వరుణ్ తోడల్లుళ్లు’గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇద్దరి మధ్య జరిగే seens ఫన్ create చేసేలా ఆసక్తికర script రాసుకున్నాడట అనిల్ రావిపూడి.

Star హీరోలు ఇద్దరూ తోడల్లుళ్లుగా కనిపించిన కథలు సినిమాగా వచ్చి చాలా కాలం అయింది. ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులను అటు యూత్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు.

పైగా ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత కావడంతో అంచిన అంచనాలున్నాయి. June 23న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం launch కాబోతోంది. ఇదే నెల 30 నుంచి రెగ్యులర్ shooting హైదరాబాద్ lo ప్రారంభం కానుంది. జూలై 20వకు తొలి షెడ్యూల్ non stop జరుగుతుందని సమాచారం. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.