Ee Nagaraniki Emaindi Trailer

Ee Nagaraniki Emaindi Trailer
తెలుగు వెర్షన్

పెళ్లి చూపులు డైరెక్టర్ నెక్ట్స్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ (ట్రైలర్)

‘పెళ్లి చూపులు’ సినిమాతో ఒక్కసారిగా industry లో హైలెట్ అయ్యాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ talented డైరెక్టర్ నుండి వస్తున్న రెండో మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’. ఇటీవల విడుదల చేసిన first look కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన trailer విడుదల చేశారు. రోటీన్ సినిమాలకు భిన్నంగా…రియాల్టీకి దగ్గరగా, ఈ జనరేషన్ taste కు తగిన విధంగా మరోసారి తరుణ్ భాస్కర్ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించబోతున్నాడని స్పష్టమవుతోంది.

నలుగురు ఫ్రెండ్స్…
మందు, సినిమా చుట్టూ తిరిగే కత నలుగురు friends, మందు, సినిమా చుట్టూ తిరిగే కథ ఇది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంతో పాటు…. ప్రముఖ నిర్మాత d.సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Bigg Boss 2 Contestant Final List

సినిమా గురించి తరుణ్ భాస్కర్
నలుగురు ఫ్రెండ్స్, మందు, సినిమా చుట్టూ తిరిగే ఈ చిత్రానికి “నగరానికి ఏమైంది” అనే title యాప్ట్ అని ఫిక్స్ అయ్యామ్. ఆ titleసజెస్ట్ చేసింది నా బెస్ట్ ఫ్రెండ్ & కో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కౌశిక్ నండూరి. ఇక మమ్మల్నిguide చేసే బాధ్యతను మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట సిద్ధారెడ్డిగారు తీసుకొన్నాను. మా ప్రొడక్షన్ డిజైనర్ (art & కాస్ట్యూమ్స్) శ్రీమతి లత తరుణ్ ఈ సినిమా కోసం ఫెంటాస్టిక్ work చేసిందని చెప్పాలి ఎందుకంటే ఆమె నా భార్య కాబట్టి. ఈ సినిమాతో నాకు నికేట్ బొమ్మిరెడ్డి అనే ఎక్స్ లెంట్ & టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ స్నేహితుడిగా దొరికాడు. భవిష్యత్ లో అతను industry కి పెద్ద ఎస్సెట్ అవుతాడు. ఇక మా స్వర స్వేగర్ (అలా పిలవడం అతనికి ఇష్టం ఉండదు కానీ..) మిస్టర్.వివేక్ సాగర్ ఈ చిత్రానికి డిఫరెంట్ మ్యూజిక్ అందించాడు. మా ఎడిటర్ రవితేజ గిరిజాల అయితే నేను గనుక ఇంకోక్క edit ఛేంజ్ అడిగానంటే ఉద్యోగం మానేసి వెళ్లిపోతాడేమో. మా కూలెస్ట్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు గారు….. అంటూ తన చిత్ర బృందం గురించి తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు.

కీలక పాత్రలు వీరే
కార్తీక్ (సుశాంత్ రెడ్డి), ఎలైట్ pub లో వర్క్ చేసే ఓ మ్యానేజర్. వైన్ టెస్ట్ చేయడంలో సిద్ధహస్తుడు కానీ.. ఫ్రెండ్స్ ను సెలక్ట్ చేసుకోవడంలో మాత్రం poor. వివేక్ (విశ్వక్సేన్ నాయుడు) మన కార్తీక్ best ఫ్రెండ్, మంచి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కానీ మందుకు బానిస, కానీ ఆ విషయాన్ని ఒప్పుకోడు. ఉప్పు (వెంకటేష్ కాకమాను) ఓ వెడ్డింగ్ film ఎడిటర్, బార్ కి వచ్చి మిల్క్ షేక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేసే టైపు. ఇక మిగిలింది కౌషిక్ version 2.0 (అభినవ్ గోమటం). వీళ్ళతోపాటు అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Tags : Ee Nagaraniki Emaindi, Ee Nagaraniki Emaindi Trailer, #ENETrailer, tharun bhasker latest film, tharun bhascker telugu film, e nagaraniki em ayindi, e nagaraniki e ayindi trailer, latest telugu trailer, telugu films 2018, telugu film trailers 2018, suresh productions, suresh babu, rana daggubati, top telugu film trailers

Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు 

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …

thai cave rescue operation
తెలుగు వెర్షన్
థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ? ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. 9 రోజులు …