ఎన్టీఆర్ బయోపిక్ డైరక్టర్ ఫిక్స్!

director-confirmed-for-ntr-biopic-balakrishna-
Movie News

శ్రీ నందమూరి తారక రామారావు biopic ను ఆయన తనయుడు బాలకృష్ణ అట్టహాసంగా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదగా ముహుర్తపు shot opening జరిగింది.

ఈ సినిమా దర్శకుడు తేజ project నుండి బయటకు రావడంతో ప్రస్తుతం NTR బయోపిక్ పై ఒక్కొక్కరు ఒక్కోమాట చెబుతున్నారు. తేజని మళ్లీ రప్పించే ప్రయత్నాలు చేసినా విఫలమవడంతో కొత్త దర్శకుడి వేటలో పడ్డాడు బాలకృష్ణ. ఒకానొక దశలో NTR బయోపిక్ తానే direct చేద్దామన్నంత ఊపు చేసినా లాభం లేకుండా పోయింది.

ఇక ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా final గా క్రిష్ చేతుల్లోకి వెళ్లిందట. బాలకృష్ణ 100వ సినిమాగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా direct చేసిన క్రిష్ ఆ సినిమాతో బాలయ్యతో మంచి RAPO మెయింటైన్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు NTR బయోపిక్ కు సమర్ధుడైన దర్శకుడు ఆయనే అని Fix అయ్యాడట బాలయ్య.

శాతకర్ణి తర్వాత bollywood లో మణికర్ణిక సినిమా చేస్తున్న క్రిష్ ఆ తర్వాత ప్రాజెక్ట్ final చేయలేదు. NTR బయోపిక్ పై బాలకృష్ణ ఇచ్చిన ఆఫర్ మెచ్చి క్రిష్ ఈ ప్రెస్టిజియస్ PROJECT కు OK చెప్పాడట. మరి క్రిష్ NTR బయోపిక్ అంచనాలను అందుకునేలా చేస్తాడా లేదా అన్నది చూడాలి.

Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …

thai cave rescue operation
తెలుగు వెర్షన్
థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ? ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. 9 రోజులు …