కూల్ డ్రింక్స్ త్రాగుతున్నారా…అయితే పెద్ద ప్రమాదంలో పడినట్టే!!

cool-drinks-are-very-dangerous-to-health-
Health Tips

ఎండలు పెరిగిపోయాయి. బయటకు వెళ్లాలంటేనే వడదెబ్బ తగులుతుందని భయం వేస్తుంది. చాలా మంది ఇల్లు వదిలి బయటకు రావటం లేదు. కానీ కొంత మంది పనుల కారణంగా బయటకు వస్తున్నారు. అలాంటి వారు వేసవి తాపాన్ని తగ్గించుకోవటానికి cool drinks త్రాగుతున్నారు. వేసవి కాలంలో cool drinks శక్తిని ఇస్తాయని,దాహం తీరుతుందని భావించి కాస్త ఎక్కువగానే త్రాగేస్తున్నారు. అయితే cool drinks ఎక్కువగా త్రాగటం వలన చాలా రకాల side effects  ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

cool-drinks-are-very-dangerous-to-health
cool-drinks-are-very-dangerous-to-health

Cool drinks ఎక్కువగా త్రాగటం వలన వాటిల్లో ఉండే చక్కర ఎక్కువగా కేలరీలను ఇస్తుంది. దాంతో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

cool drinks లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. కెఫీన్ మోతాదుకు మించితే శరీరంపై దుష్ప్రభావాలను చూపుతుంది. గుండె కొట్టుకొనే తీరులో మార్పులు,రక్తపోటు పెరగటం, కొన్ని సందర్భాలలో heart stroke వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు cool drinks కి దూరంగా ఉండటమే మంచిది.

cool drinks ఎక్కువగా త్రాగటం వలన కిడ్నీలపై విపరీతమైన భారం పడుతుంది. cool drinks లో ఉండే పదార్ధాలను బయటకు పంపటానికి ఎక్కువ మొత్తంలో నీటిని వినియోగించుకోవటం వలన డీహైడ్రేషన్ బారిన పడతాం.

cool drinks లో ఉండే యాసిడ్స్, చక్కెర దంతాలపై ఉండే ఎనామిల్ పొరకు హాని చేస్తాయి. దాంతో దంత క్షయం ఏర్పడి దంతాలు చాలా sencitive గా మారిపోతాయి.

కాబట్టి ఈ వేసవికాలంలోcool drinks ను కాకుండా కొబ్బ‌రి నీళ్లు, స‌హ‌జ‌సిద్ధంగా ఇంట్లో త‌యారు చేసుకునే శీత‌ల పానీయాలు, నిమ్మ ష‌ర్బ‌త్‌, పండ్ల ర‌సాలు తాగితే వేసవి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

ఈ విషయాలు అందరికీ తెలిసేలా SHARE  చేయండి.

=> మీరు పంపే Whatsapp ఫోటోల్లో క్వాలిటీ తగ్గుతోందా..?
No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …

thai cave rescue operation
తెలుగు వెర్షన్
థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ? ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. 9 రోజులు …