What should be done when children coins mingle stuck in the throat

What should be done when children coins mingle stuck in the throat
Health Tips

పిల్లలు Coins మింగినా, గొంతులో ఇరుక్కున్నా ఏం చేయాలి వెంటనే తెలుసుకోండి, చాలా ప్రమాదం!

చిన్న పిల్లలు తమకు దగ్గరగా ఉండే చిన్న చిన్న వస్తువులను నోట్లో పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా coins (నాణెములు), బటన్స్, ఆడుకునే వస్తువులు, విత్తనాలు, ఇసుక, మట్టి..ఇలా ప్రతి ఒక్కటీ నోట్లో పెట్టుకోవాలని చూస్తుంటారు. పిల్లలు coins మింగినా లేదా గొంతులో ఇరుకున్నా చాలా ప్రమాదం కాబట్టి వెంటనే ఈ జాగ్రత్తలు పాటించండి.

పిల్లలు కాయిన్స్ మింగారని ఎలా తెలుసుకోవాలి?

పిల్లలు ఏదైనా వస్తువు నోట్లో పెట్టుకున్నప్పుడు లేదా వారి గొంతులో ఉన్నట్లయితే నోటి నుండి లాలాజలం కారుతూ ఉంటుంది. గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటారు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది, ఉన్నట్లుండి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. మెడ, chest భాగాలలో నొప్పి ఎక్కువగా ఉంటుంది, స్పృహ కోల్పోవడం జరుగుతుంది, వాంతులు అవుతూ ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే మీ పిల్లల నోట్లో ఏదో ఉందని వెంటనే గుర్తించాలి.

పిల్లలు కాయిన్స్ మింగితే ఏం చేయాలి?

ఇది ప్రతి ఒక్క తల్లి తండ్రులను ఇబ్బందిపెడుతున్న సమస్యే కాబట్టి, పిల్లలు coins, బటన్స్ వంటివి నోట్లో పెట్టుకున్నప్పుడు వెంటనే ప్రాధమిక చికిత్సగా ఈ జాగ్రత్తలు తీసుకోండి..

పిల్లల గొంతులో coins ఇరుక్కున్నట్లు అనిపిస్తే ముందుగా వారికి తాగడానికి నీరు లేదా ఏదైనా drink ఇవ్వాలి.
వాంతులు వచ్చేలా చేయాలి.

పిల్లలకు ఎటువంటి నొప్పి లేకుండా, coins గొంతులో లేవు అనిపిస్తే, పిల్లల మూత్రంలో coins వచ్చాయేమో గమనించాలి. ఇలా రానట్లయితే అరటిపండు తినిపించాలి. నీటిని బాగా తాగనివ్వాలి.

గొంతులో ఇరుక్కుపోకుండా కడుపులోకి coins వచ్చినట్లయితే చాలా వరకు ప్రమాదం తప్పినట్లేనని doctors చెబుతున్నారు, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు.

పిల్లలకు నొప్పిగా ఉండి, ఒకరోజు లేదా రెండు రోజులైనా coins బయటకు రాకపోతే వెంటనే హాస్పిటల్ కు వెళ్ళండి. x-ray  తీసి కాయిన్స్ పొజిషన్ గుర్తించి, బయటకు వచ్చేలా నొప్పి లేకుండా మందులు ఇస్తారు.

ఇలా మాత్రం అస్సలు చేయకండి..

చిన్న పిల్లల దగ్గర coins, బటన్స్, బ్యాటరీలు, నోట్లో పెట్టుకునేందుకు వీలుగా ఉండే చిన్న చిన్న ఆట వస్తువులు, డ్రస్ లు కుట్టుకునే సూదులు అస్సలు ఉంచకండి. మీరూ నిర్లక్ష్యంగా వదిలేసినవే మీ పిల్లల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయి. ఈ విషయాలు అందరికీ తెలిసేలా SHARE చేయండి.

 

 

No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

aravindha-sametha-RGV-NTR
Movie News
ఎన్టీఆర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పై వర్మ ట్వీట్!

యంగ్ టైగర్ NTR 28 వ సినిమా title ఏంటో ఈరోజు తెలిసింది. తెలుగులో విభిన్నమైన పేర్లు పెట్టే గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి ఆసక్తికరమైన title పెట్టారు. “అరవింద సమేత వీర రాఘవ” అనే పేరుతో ఆకర్షించారు.title ఫ్యామిలీ కథలా ఉంటే .. First look చూస్తే యాక్షన్ అదిరిపోయేలా ఉంటుందని స్పష్టమవుతోంది. తారక్ ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 6 ప్యాక్ బాడీతో అదరగొట్టారు. మూడు …

మన భారతదేశం - 108 సంఖ్య ప్రాముఖ్యత
Devotion
108 సంఖ్య యొక్క ప్రాముఖ్యత

  మత సంబంధిత విషయాలు చర్చకు వచ్చినప్పుడు మనం తరచుగా 108 అనే number ను గురించి వింటూ ఉంటాం. ఈ number పవిత్రమైనదిగా ప్రపంచంలో పలు మతాలకు చెందినవారు భావిస్తారు. జపమాలలో 108 పూసలుంటాయి. హిందువులు ఆలయాల చుట్టుc108 ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ number కు ఇంత ప్రాముఖ్యత తెచ్చిపెట్టిన వివిధ కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. చదవండి! 1. తాండవంలో 108 రకాల కదలికలు ఉంటాయి. శివుడు …

beyond-love-2018-ten-things-indian-women-want-from-husbands
Health Tips
స్త్రీలు భర్తల దగ్గర నుండి కోరుకొనే 10 విషయాలు

  India లో స్త్రీలు తాము పెళ్లిచేసుకున్న వ్యక్తులు తమ పై విపరీతమైన దృష్టిని పెట్టాలని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైతే మీ wife పట్ల ఎక్కువ ప్రేమని కురిపిస్తారో, ఆమెని ఎక్కువగా సంరక్షిస్తారో అటువంటి సమయంలో ఆమె దగ్గర నుండి కూడా అలాంటి ప్రతిస్పందనే మీకు వస్తుంది. కానీ, భారతీయ స్త్రీలు భర్తల దగ్గర నుండి కొన్ని నిర్దిష్టమైన విషయాలను ఖచ్చితంగా కోరుకుంటారు. Indian స్త్రీలు వారు …