Do You Know What Brokers Do Frauds When They Buy or Sell Place or House?

Do You Know What Brokers Do Frauds When They Buy or Sell Place or House?
Tech News

స్థలాలు లేదా ఇల్లు కొనుగోలు లేదా అమ్మినపుడు బ్రోకర్లు చేసే మోసాలు ఏంటో తెలుసా?

ఇల్లు లేదా స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు లేదా మీరు కొనుగోలు చేసేటప్పుడు brockers మరియు bank లు మన పక్కన ఉండే వాళ్ళు చేసే మోసాలు చాలా మందికి తెలియక మోసపోతూ ఉంటారు వారికోసం ఇది.

ముందుగా brockers చేసే మోసాలు చూద్దాం.
1.Brockers స్థలం కొనేటప్పుడు తప్పుడు వివరాలు ఇస్తారు 100% వాళ్ళ మాటలు నమ్మవద్దు .
2 2శాతం brocker కమిషన్ తీసుకుంటారు. బేరం మాట్లాడేటప్పుడు ఎక్కువ brockers వస్తారు. మనలని రెచ్చగొట్టి ఎక్కువ రేటుకి కొనే విధంగా చేస్తారు.

వాటర్ బాటిల్స్ తో ఇలా చేస్తే పేటియంలో డబ్బులు ఫ్రీగా వచ్చి పడుతాయి!

నకిలీ వాళ్ళని నిజ యజమానిని తీసుకురాకుండా నకిలీ వాళ్ళని తీసుకొచ్చి బేరం చేస్తారు.
ఆస్తి ఎవరి పేరు మీద ఉందొ తెలుసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ OFFFICE లో EC తెస్తే తెలుస్తుంది.
దీనికి రూ.300 ఖర్చు అవుతుంది EC కి.
కొనే ముందు original డాక్యుమెంట్ లో ఉండే యజమాని కొన్ని links మీరు బాగా పరిశీలించాలి.

sale అగ్రిమెంట్ ఎట్టి పరిస్థితులలో saleఅగ్రిమెంట్ 3 నెలలు ఉండేలా చూడండి. మీ దగ్గర డబ్బు ఉన్నా 3 నెలలు తక్కువ వెయ్యవద్దు. ఈరోజుల్లో ఏమి జరుగుతుందో తెలీదు. అగ్రిమెంట్ amount 5 – 10 శాతం కన్నా ఎక్కువ ఇవ్వదు. అగ్రిమెంట్ cancel చేస్తే తిరిగి ఇవ్వకుండా బాగా తిప్పుకుంటారు.

ID proof ఎట్టి పరిస్థుతులలో బేరం మాట్లాడే తప్పుడు నిజమైన యజమానితో మాట్లాడండి. ఈ brockers యజమాని busy గా ఉన్నాడు,వేరే దేశాలలో ఉన్నాడు అని అబద్ధాలు చెబుతారు. కనీసం video కాల్లో ఐన మాట్లాడండి మరియు యజమాని ఏదయినా ID proof చూపించమనాలి.

మంచి ఏరియా లో ఉన్న స్థలం మీరు కొనే స్థలం వాటి documents అడ్రస్ నిజమో కాదో తెలుసుకోండి. ఎక్కడో ఉన్న స్థలం డాకుమెంట్స్ తో మంచి ఏరియా లో ఉన్న స్థలం చూడండి. మీరు అనుకున్న స్థలం original స్థలాలు వేరుగా ఉంటాయి.Original స్థలం సైజు, డాక్యుమెంట్ స్థలం సైజులో తేడాలు ఉంటాయి.

ఇళ్ల స్థలాలు కొన్నేటప్పుడు కావలిసిన డాక్యూమెంట్లు ఇవే.

మెయిన్ ఓనర్ sale డీడ్ డాక్యుమెంట్ ఒరిజినల్ పేపర్స్ మీద స్టాంప్ చూడాలి.
అన్ని లింక్డ్ డాకుమెంట్స్ చూడాలి.
అన్ని డాకుమెంట్స్ లో కొనేవారు, అమ్మేవారు ఒకరు కాకపోతే అమ్మేవాడి family tree certificate (తండ్రి చనిపోతే పిల్లలు స్థలం అమ్మితే లేదా వారసత్వముగా వచ్చే ఆస్తి ఐతే) డాకుమెంట్స్ ఫ్రంట్ పేజీలో ఏదైనా కోర్ట్ సీల్ సైన్ ఉంటె property మీద కేసు ఉన్నది అని అర్ధం.
ఈసీ- Encumbrance certificate (EC ) mother డీడ్ సర్టిఫికెట్ RTC – రికార్డు అఫ్ రైట్స్, టెనెన్సీ అండ్ crops ( వ్యవసాయ భూమి) సర్వే స్కెచ్ లేఔట్ అప్రూవల్ కతా సర్టిఫికెట్ DC కన్వర్షన్ సర్టిఫికెట్ ప్రోపర్ట్ టాక్స్ సర్టిఫికెట్ SC , ST సోదరులకు ప్రభుత్వం free గా స్థలాలు ఇచ్చినది అటువంటి స్థలాలు కొన్న మల్లి వారికే వెళ్తాయి రిజిస్ట్రేషన్ చెల్లదు.

Bigg Boss 2 Contestant Final List

jio daily 4.5gb
Offers
Jio జింగిలాల ఆఫర్ : ప్రతి రోజూ 4.5GB Data

Jio జింగిలాల ఆఫర్ : ప్రతి రోజూ 4.5GB Data టెలికాం రంగంలో Idea-Vodafone కంపెనీలు ఒక్కటి కాబోతున్న సమయంలో.. టెలికాం రంగంలో idea అతి పెద్ద కంపెనీగా అవతరించనున్న క్రమంలో.. ధరల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. Idea-Vodafone విలీనం పూర్తయ్యిందన్న సమాచారం తెలిసిన వెంటనే.. Jio అతిపెద్ద ఆఫర్ ప్రకటించి ఔరా అనిపించింది. ప్రస్తుతం Jio రూ.299 ప్యాక్ లో 28 రోజుల వ్యాలిడిటీలో ప్రతి రోజూ …

Benefits and Profits of Dairy Farming Business
Tech News
Benefits and Profits of Dairy Farming Business

సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి… సంవత్సరంలో కోటి రూపాయిలు సంపాదించాడు. ఎలాగో తెలుసా? వీరేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గం. వీరేష్ వాళ్ళ నాన్న వీరేష్ ని బాగా చదివించాడు. పల్లెటూరులో నెలకు రూ.లక్ష ఇక వీరేష్ వాళ్లకు ఆదాయం కూడా చాల ఎక్కువే నెలకు దాదాపు వాళ్ల నాన్న ఆ పల్లెటూరు లోనే రూ. లక్ష రూపాయిలు సంపాదిస్తూ ఉంటాడు. అంత పల్లెటూరులో నెలకు రూ.లక్ష …