Biggboss telugu season 2 first elimination sanjana

BIGBOSS2__sanjana
Movie News

BIGBOSS-2: సంజన out, గోగినేనిపై big బాంబ్… వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న sexy బ్యూటీ!

bigboss తెలుగు రెండో సీజన్లో తొలి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం ఐదురుగు ఇంటి సభ్యులు ఎలిమినేషన్‌కు nominate అవ్వగా…. అందులో ఒకరు తొలివారం బయటకు వెళ్లాల్సి వస్తుంది. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఎవరు ఇంట్లో ఉండటం, ఎవరు బయటకు వెళ్లడం అనేది bigboss నిర్ణయిస్తాడు. తొలి వారం ఎవరు ఇంటి నుండి బయటకు వెళతారు అనే విషయంలో ఉత్కంఠ నెలకొన్నది. ఈ ఉత్కంఠకు తెర దించుతూ ఆదివారం రాత్రి జరిగిన show లో బయటకు వెళ్లేది ఎవరో తేలిపోయింది. bigboss ఇంట్లో ఓవరాక్షన్ చేస్తూ కేవలం ఇంటి సభ్యులకు మాత్రమే కాదు, ప్రేక్షకులకు సైతం చికాకు తెప్పించిన సంజన show నుండి out అయింది.

BIGBOSS2__sanjana
BIGBOSS2__sanjana

తొలి రోజు నుండి వివాదాలు
సామాన్యుల కేటగిరీలో bigboss షోలో అవకాశం దక్కించుకున్న ఈ మిస్ హైదరాబాద్ తొలి రోజు నుండే అలజడి సృష్టించడం మొదలు పెట్టించింది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తన ప్రవర్తనతో ప్రేక్షకులకు చికాకు తెప్పించి ఇంట్లో కొనసాగే అవకాశం దూరం చేసుకుంది.

తేజస్వితో తరచూ గొడవలు
తేజస్వితో ప్రతిక్షణం గొడవ పడుతూ ఆమెపై విద్వేషాన్ని పెంచుకున్న సంజన… ప్రేక్షకుల మార్కులు దక్కించుకోవడంలో విఫలమైంది. ఒక రకంగా ఆమె ఉంటే big ఇంట్లోని ఇతర సభ్యులు కూడా అసూయ, ద్వేషం లాంటి వాటితో polute అవుతారేమో? అని స్థాయిలో ప్రేక్షకులు అనుమాన పడేంతలా సంజన అతిగా ప్రవర్తించడమే ఈ పరిణామాలకు దారి తీసినట్లు స్పష్టమవుతోంది.

ఇంటి నుండి బయటకొస్తూ ఆ ఇద్దరిపై విమర్శలు
bigboss ఇంట్లో నుండి బయటకు వస్తూ సంజన…. తేజస్వి, బాబు గోగినేనిలపై విమర్శల వర్షం కురిపించింది. తేజస్వి పక్కవారితో సవ్యంగా ఉండాలని, అందరినీ సమానంగా చూసే తత్వం ఆమెకు లేదని మండి పడింది. బాబు గోగినేని బయటకు కనిపించేంత మంచి వ్యక్తి కాదని, ఇది కేవలం తన అభిప్రాయమని సంజన తెలిపారు.

బాబు గోగినేనిపై big bomb
Bigboss షో నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టంట్లకు ఇంట్లో ఎవరైనా ఒకరిపై big bomb వేసే అవకాశం ఉంటుంది. ఈ సారి తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సంజన …… బాబు గోగినేనిపై ప్రయోగించింది. ఈ మేరకు బాబు గోగినేని ఈ వారం ఎవరికీ మంచి నీళ్లు అవసరం వచ్చినా స్వయంగా అందివ్వాలి.

నందినీ రాయ్ అనే కొత్త బ్యూటీ
వైల్డ్ కార్డ్ ఎంట్రీ bigboss ఇంట్లోకి నందినీ రాయ్ అనే కొత్త హీరోయిన్ వైల్డ్ కార్డ్ entry ద్వారా వస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె ఎప్పుడు house లోకి వెళుతుందనే విషయమై ఇంకా క్లారిటీ లేదు. ఇది ప్రేక్షకులకు ఊహించని twist అని చెప్పక తప్పదు.

BIGBOSS2__nandiniroy
BIGBOSS2__nandiniroy
Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు 

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …

thai cave rescue operation
తెలుగు వెర్షన్
థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ? ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. 9 రోజులు …