Bigg Boss 2 Contestant Final List
Movie News

Natural star నాని host గా Bigboss తెలుగు రెండో సీజన్ ఆదివారం సాయంత్రం Grand గా ప్రారంభం కాబోతోంది. ఈ సారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్‌తో 100 రోజుల పాటు show జరుగబోతోంది. గతేడాది ప్రసారమైన Bigbossగ్ బాస్ తొలి సీజన్ సూపర్ డూపర్ hit కావడం, భారీ రేటింగ్స్ సాధించడంతో రెండో సీజన్‌పై మరింత హైప్ పెరిగింది. host గా NTR స్థానంలో ఈ సారి నాని ఉండటం కూడా మరింత ఆసక్తి నెలకొని ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ SHOW లో పాల్గొనబోయే 16 కంటెస్టెంట్స్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

Singer గీతా మాధురి
ప్లేబ్యాక్ Singer , డబ్బింగ్ ఆర్టిస్ట్ గీతా మాధురి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆమెకు singer గా మంచి పాపులారిటీ ఉంది.

TV9 యాంకర్ దీప్తి
TV9 యాంకర్ దీప్తి కూడా ఈ రెండో సీజన్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన దీప్తి….. ఆ తర్వాత Media రంగం వైపు వచ్చారు.

Hero తనీష్
బాల నటుడిగా career మొదలు పెట్టి తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించిన తనీష్ ప్రస్తుతం సినిమాల పరంగా వెనకబడి పోయాడు. చివరగా ‘నక్షత్రం’ మూవీలో నటించిన తనీష్ మళ్లీ Bigboss తెలుగు రెండో సీజన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తేజస్వి మదివాడ
తెలుగు నటి తేజస్వి మదివాడ ఈ సారి Bigboss రెండో సీజన్లో తన గ్లామర్ తో ప్రేక్షకులకు కనువిందు చేయబోతోందని తెలుస్తోంది.

దీప్తి సునైనా
కిర్రాక్ పార్టీ చిత్రంలో నటించిన దీప్పి సునైనా కూడా ఈ సారి Bigboss తెలుగు రెండో సీజన్లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.

నటుడు సామ్రాట్
తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే సామ్రాట్… కొన్ని రోజుల క్రితం భార్యతో గొడవతో వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ సారి ఇతగాడు Bigboss 2లో సందడి చేయబోతున్నాడట.

బాబు గోగినేని కూడా
మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే…. రేషనలిస్ట్ బాబు గోగినేని కూడా ఈ సారి Bigboss సీజన్ 2లో భాగం కాబోతున్నాడట. ఇందులో నిజం ఎంతో ఆదివారం రాత్రి 9 గంటలకు తేలిపోనుంది. హ్యూమనిస్టుగా, రేషనలిస్టుగా, హ్యూమన్ యాక్టివిస్టుగా tv డిబేట్లలో పాల్గొంటూ బాబు గోగినేని పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

కిరీటి దామరాజు
ఛల్ మోహన్ రంగ సినిమాలో నటించిన కిరీటి దామరాజు కూడా bigboss తెలుగు సెకండ్ సీజన్లో పాల్గొన్నబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

యాంకర్ శ్యామల కూడా
ప్రముఖ తెలుగు anchor శ్యామల కూడా ఈ సారి bigboss తెలుగు సెకండ్ సీజన్లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.

రోల్ రైడా
రాహుల్ కుమార్ వేల్పుల అలియాస్ రోల్ రైడా….. ప్రైవేట్ albums ద్వారా పాపులర్ అయ్యాడు. ఈ సారి bigboss షోలో రోల్ రైడా కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

సామాన్యులకు చోటు వీరితో పాటు అమిత్ తివారీ, బుల్లితెర actor కౌశల్, భాను…. సామాన్య ప్రజల నుండి గణేష్, సంజన, నూతన్ నాయుడు తదితరులను select చేసినట్లు సమాచారం.

rajamouli-speech-at-vijetha-audio-launch
Movie News
విజేత ఆడియో ఫంక్షన్: చిరంజీవి పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

విజేత ఆడియో ఫంక్షన్: చిరంజీవి పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ని Hero గా పరిచయం చేస్తూ రూపొందుతున్న సినిమా Vijetha . ఈ సినిమా ఆడియో function కి హాజరైన రాజమౌళి చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవి పెద్ద Hero, మంచి నటుడు, మంచి Dancer, మంచి ఫైటర్ ఇవన్నీ ప్రేక్షకులకు తెలుసు. కానీ ఇండస్ట్రీ లోపలి జనాలకు మాత్రమే …

renu-desai-engagement-photos-goes-viral
Movie News
రేణూదేశాయ్ నిశ్చితార్థం..ఫొటోలు వైరల్

రేణూదేశాయ్ నిశ్చితార్థం..ఫొటోలు వైరల్ సినీ నటి, Director రేణూదేశాయ్ ఇటీవల తన రెండో వివాహం గురించి social మీడియాలో పరోక్షంగా చెప్పిన విషయం తెలిసిందే. రేణూదేశాయ్ చెప్పినట్లుగానే తాజాగా తన నిశ్చితార్థానికి సంబంధించిన విషయాన్ని వెల్లడించింది. కాబోయే భర్త చేతిలో చేయి వేసి ఉన్నphoto ను రేణూ instagram ద్వారా పంచుకుంది. ఇద్దరి చేతివేళ్లకు నిశ్చితార్థం ఉంగరాలు కూడా ఉన్నాయి. ఈ photo తో ఎంగేజ్‌మెంట్ పూర్తయినట్లు స్పష్టత ఇచ్చిన …

bigg boss 2 telugu episode full
Movie News
బిగ్ బాస్ లో మీరు చూడని లవ్ బర్డ్స్ అన్ సిన్ లో బయట పడ్డ నిజం..!

బిగ్ బాస్ లో మీరు చూడని లవ్ బర్డ్స్ అన్ సిన్ లో బయట పడ్డ నిజం..!