ఎన్టీఆర్ ఎక్కడ?… నానీ ఎక్కడ? నాకు నచ్చలేదు: bigboss నుంచి eliminate అయిన సంజన

bigboss 2 sanjana eliminate
Movie News

ఎన్టీఆర్ ఎక్కడ?… నానీ ఎక్కడ? నాకు నచ్చలేదు: bigboss నుంచి eliminate అయిన సంజన

కామన్ మ్యాన్ కోటాలో House లోకి వెళ్లిన సంజన
తొలివారంలోనే eliminate
నానీ performance నచ్చలేదన్న సంజన

తెలుగు bigboss రెండో సీజన్ లో కామన్ మ్యాన్ కోటాలో house లోకి ప్రవేశించి, తొలివారంలోనే eliminate అయిన సంజన, కార్యక్రమ వ్యాఖ్యాత, హీరో నానిపై sensetional కామెంట్లు చేసింది.

Host గా నానీ తనకు నచ్చలేదని చెప్పింది. NTR ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించారని, తొలి సీజన్ అంత పెద్ద hit కావడానికి NTR కారణమని వ్యాఖ్యానించిన సంజన, ఆ స్థాయిలో నాని performance లేదని అభిప్రాయపడింది.

“NTR ఎక్కడ? నానీ ఎక్కడ? అందుకే నేను బయటకు వచ్చినా పెద్దగా బాధపడలేదు.

Bigboss లో మరో అవకాశం వచ్చినా వెళ్లను” అని చెప్పింది.

తాను NTR అభిమానినని, నానీ సినిమాలను వ్యక్తిగతంగా ఇష్టపడతానని వ్యాఖ్యానించింది.

కాగా, అనూహ్య మలుపుల మధ్య నూతన్ నాయుడు, కౌషల్ తో పోటీపడి eliminate అయిన సంగతి తెలిసిందే. బయటకు వచ్చిన తరవాత బిగ్ బాంబ్ ను గోగినేనిపై సంజన ప్రయోగించగా, ఇప్పుడాయన house లోని అందరికీ మంచినీళ్లు అందిస్తున్నారన్న సంగతి తెలిసిందే.

ఓ webచానల్ కు సంజన ఇచ్చిన ఇంటర్వ్యూను మీరూ చూడవచ్చు

Tags: Bigg Boss 2, Bigg Boss 2 Contestant Sanjana, Bigg Boss 2 Contestant Sanjana Sensational, Bigg Boss 2 Contestant Sanjana Sensational Comments, Bigg Boss 2 Contestant Sanjana Sensational Comments On Nani |, Sanjana Sensational Comments On Nani, 2 Contestant Sanjana Sensational Comments, Bigg Boss Telugu 2 contestant Sanjana opens up on casting couch, Bigg Boss Telugu written, Bigg Boss Telugu week 1, Bigg Boss 2 Contestant Sanjana Anne’s, Telugu Bigg Boss 2 First Elimination