స్త్రీలు భర్తల దగ్గర నుండి కోరుకొనే 10 విషయాలు

beyond-love-2018-ten-things-indian-women-want-from-husbands
Beauty Tips

 

India లో స్త్రీలు తాము పెళ్లిచేసుకున్న వ్యక్తులు తమ పై విపరీతమైన దృష్టిని పెట్టాలని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైతే మీ wife పట్ల ఎక్కువ ప్రేమని కురిపిస్తారో, ఆమెని ఎక్కువగా సంరక్షిస్తారో అటువంటి సమయంలో ఆమె దగ్గర నుండి కూడా అలాంటి ప్రతిస్పందనే మీకు వస్తుంది. కానీ, భారతీయ స్త్రీలు భర్తల దగ్గర నుండి కొన్ని నిర్దిష్టమైన విషయాలను ఖచ్చితంగా కోరుకుంటారు. Indian స్త్రీలు వారు జీవితాంతం గడపబోయే భర్తల దగ్గర నుండి ఏమి కోరుకుంటారు అనే విషయాన్ని గనుక పరిశీలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

మొదట మనం బంగారం నుండి మొదలుపెడతాం. భారతీయ స్త్రీలకు Gold పై మక్కువ ఎక్కువ. దాదాపు ఎవ్వరు కానీ, మాకు Gold వద్దు అని చెప్పరు. వారికి బంగారు వస్తువులను Gift గా ఇచ్చినప్పుడు ఆ క్షణం వారు వ్యవహరించే తీరు, చూపించే ఆతురత వెలకట్టలేనిది . అందుచేతనే సందర్భం ఏదైనా చాలామంది Indian పురుషులు భార్యలకు బంగారు ఆభరణాలను కొనిస్తుంటారు. వస్తు రూపంలో ఉండే విషయాలను పక్కన పెడితే, భార్యలు భర్తల దగ్గర నుండి కొన్ని కోరికలు కోరుతారు.

వాటిని ప్రతి పురుషుడు నెరవేర్చవల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, ఆమె కోరికలు అంతగా బాగుండకపోవచ్చు. కానీ, మంచి ఆనందకరమైన వివాహ జీవితాన్ని కలకాలం గడపాలని ఉంటే వాటిని నెరవేర్చాల్సి ఉంటుంది. వస్తు రూపంలో లేని ఏ విషయాలను భారతీయ స్త్రీలు, భర్తల దగ్గర నుండి ఆశిస్తారో, వెతికి ప్రాధాన్యత ఇస్తారో అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

Mother కంటే, కూడా భర్త తనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని భార్యలు ఆశిస్తారు. వృత్తిపరంగా పనిచేసే దగ్గర తక్కువ Time గడపాలని, ఇంట్లో ఎక్కువ సమయం ఉంటే బాగుంటుందని అనుకుంటారు. ఇలా ఎన్నో విషయాలు భారతీయ స్త్రీలు భర్తల దగ్గర నుండి కోరుకుంటారు. అవేమిటో ఇప్పుడు మనం చూద్దాం.

ఇంటి వద్ద ఎక్కువ సమయం గడపడం :
Marriage అయిన తర్వాత చాలా విషయాల్లో మార్పు వస్తుంది. వాటిల్లో అతిముఖ్యమైనది. wife యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం. ఎందుకంటే, ఆమె భర్తను ఒక mother లా దగ్గర ఉండి చూసుకుంటుంది. అలానే పిల్లలకు కూడా అమ్మలా తన బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది. కాబట్టి మీ mother కంటే, కూడా ఆమె దగ్గరే ఎక్కువ సమయం గడపవల్సిన అవసరం ఉంది.

ఆమె ఏమి చెప్తుందో వినడానికి ప్రయత్నించండి :
చాలామంది ఏమని భావిస్తారంటే, పురుషులు చెప్పిందే సరైనది అనుకుంటారు. కానీ, స్త్రీలు కూడా కొన్ని సమయాల్లో, అలోచించి మంచి విషయాలను చెబుతారని గుర్తించరు. కానీ, తమ భర్తలు అలా గుర్తించాలని స్త్రీలు కోరుకుంటారు. కాబట్టి భర్తలందరూ కోపాన్ని పక్కన పెట్టి, భార్యలు ఏమిచెబుతున్నారో వినాలి.

వండటం కూడా నేర్చుకోవాలి :
మీ భార్య Health పాలైనప్పుడు, ఆమె మీకు కడుపు నిండా తినుబండారాలు పెట్టాలని ఆశించకండి. పరిస్థితులు క్లిష్టతరంగా మారినప్పుడు మీరు వంట చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి అప్పుడప్పుడు భర్తలు కూడా cooking చేయాలి.

చీపురు కూడా పట్టుకోవాలి :
భర్త ఇంటిపని కూడా చేయాలని చాలామంది భార్యలు ఆశిస్తారు. మీరు ఉంటున్న ఇల్లు మీ ఇల్లు కూడా కదా. కాబట్టి భర్తలందరూ పనిచేయడం మొదలుపెట్టాలి. చీపురు తీసుకొని మీ పని ప్రారంభించండి.

పిల్లలను సంరక్షించాలి :
ఇంటి పనుల్లో సాధారణంగా భార్యలు తీరిక లేని సమయాన్ని గడుపుతుంటారు. అటువంటి సమయంలో భర్తలు Father గా తన బాధ్యతను నిర్వహిస్తూ, పిల్లల ఆలనా పాలనా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా చేసినప్పుడు Family చాలా ఆనందమయంగా ఉంటుంది.

భార్యకు ప్రాముఖ్యత ఇవ్వండి :
చాలామంది భారతీయ స్త్రీలు తమ భర్తలు తమకు అధిక ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇవ్వాలని అనుకుంటారు. కొంతమంది భర్తలు స్నేహితుల మద్యగాని లేదా కుటుంబ సభ్యుల మద్యగాని ఉన్నప్పుడు అసలు తనకు ఒక wife ఉంది అనే విషయాన్నే మరచిపోతారు.

నెలసరి సమయం గుర్తించి, అందుకు తగినట్లు ప్రవర్తించండి :
భర్తలు తమ నెలసరి సమయాన్ని గుర్తించి అందుకు తగినట్లు ప్రవర్తించాలని చాలామంది స్త్రీలు కోరుకుంటారు. ఈ సమయంలో స్త్రీలు తాము ప్రేమించే వారిని ఆప్యాయంగా కౌగలించుకోవాలని కోరుకుంటారు. వారితో దగ్గరగా ఉండి, తల వాల్చి సేద తీరాలని భావిస్తారు.

కొద్దిగా గౌరవం ఇవ్వండి :
చాలామంది స్త్రీలు తమ భర్తలు తమకు Respect ఇవ్వాలని భావిస్తారు. ఎప్పుడు గాని మీరు మీ భార్య పై చేయి ఎత్తకండి, అరచకండి లేదా తిడుతూ మాట్లాడకండి.

మనం సరిగ్గానే చేస్తున్నాం :
పురుషులుగా మీరు మీ భార్య ఏమనుకుంటుందో, తన Thinking విధానం ఏమిటి అనే విషయాన్ని వ్యక్తీకరించడానికి అవకాశం ఇవ్వాలి. అలా అని ఆమె చెప్పిన అన్నింటితో మీరు ఏకీభవించాల్సిన అవసరం లేదు. ఆమె కూడా చదువుకున్న మహిళ అయి ఉండవచ్చు, The Independent గా ఆలోచించే భావాలూ కలిగి ఉండవచ్చు, సమాజంలో ఎలా బ్రతకాలో తెలిసి ఉండవచ్చు.

నన్ను ప్రేమించే విషయంలో పారదర్శకంగా వ్యవహరించండి :
కొంతమంది పురుషులు భార్యలను ప్రేమించే విషయంలో పారదర్శకంగా వ్యవహరించరు. మీకు గనుక wife ఉంటే, మిమ్మల్ని happy గా ఉంచడానికి ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటే, అటువంటి భార్యకు మీరు ప్రేమ మాటలు మాత్రమే చెబితే సరిపోదు. ఆమెకు మీ love ను చూపించాలి.

Unknown Facts about Actor Sri Hari
తెలుగు వెర్షన్
Unknown Facts about Actor Sri Hari

శ్రీహరి అకాల మరణం గురించి ఎవ్వరికి తెలియని నిజాలు

real story
తెలుగు వెర్షన్
ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…!

ఒక అద్భుతమైన హైదరాబాద్ లో నిజజీవితంలో జరిగిన కథ…! “””””””””””””””””””””””””” Eswar అనే ఒక ప్రఖ్యాత doctor వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప award ను అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.conference కు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక car అద్దెకు తీసుకుని …

thai cave rescue operation
తెలుగు వెర్షన్
థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ?

థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు ? ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. 9 రోజులు …