Benefits and Profits of Dairy Farming Business

Benefits and Profits of Dairy Farming Business
Tech News

సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి… సంవత్సరంలో కోటి రూపాయిలు సంపాదించాడు. ఎలాగో తెలుసా?

వీరేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గం. వీరేష్ వాళ్ళ నాన్న వీరేష్ ని బాగా చదివించాడు.

పల్లెటూరులో నెలకు రూ.లక్ష
ఇక వీరేష్ వాళ్లకు ఆదాయం కూడా చాల ఎక్కువే నెలకు దాదాపు వాళ్ల నాన్న ఆ పల్లెటూరు లోనే రూ. లక్ష రూపాయిలు సంపాదిస్తూ ఉంటాడు. అంత పల్లెటూరులో నెలకు రూ.లక్ష ఎలా వస్తుందో మనం తెలుసుకుందాం.

అక్షరజ్ఞానం లేని
అక్షరజ్ఞానం లేని అక్కడ ప్రజలు నెలకు దాదాపుగా రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్నారు. ఇక్కడ ఈ గ్రామంలో మొత్తం ఇల్లు చూసుకుంటే 100 కూడా ఉండవు.

అప్పుల ఊబిలో
అప్పట్లో వీరికి వరి పంట ప్రధాన జీవనాధారం అయితే వర్షాలు సరిగ్గా పడక పడిన పంటలు సరిగ్గా పండక అప్పుల ఊబిలో కూరుకుపోయారు ఈ గ్రామా ప్రజలు.

Jersey ఆవులను
అలాంటి సమయంలోనే Jersey ఆవులను కొంతమంది కొనుగోలు చేశారు. వ్యవసాయాన్ని పక్కన పెట్టి ఈ ఆవులనే తమ జీవన ఉపాధిగా మొదలు పెట్టారు.

మోటుకు అనే గ్రామంలో
1975 లో మోటుకు అనే గ్రామంలో ఈ ఆవుల పెంపకము మొదలు పెట్టారు.ఇప్పుడు ఆ గ్రామంలో అన్ని కుటుంబాలకు పాకింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో 5 నుంచి 6 Jersey ఆవులను పెంచుకుంటున్నారు.

4000 నుండి 5000 లీటర్ల
ఒకొక్క Jersey ఆవు దాదాపుగా రోజుకు పొద్దున్న సాయంత్రం కలిపి 50 లీటర్ల వరకు milk ఇస్తాయి. ఇక ఆ గ్రామంలోని milk అని కలిస్తే 4000 నుండి 5000 లీటర్ల వరకు రోజుకు ఆ Jersey milk ని పాల డైరీలకి పోస్తారు.

ఆవులే దాదాపు 1000
ఇలా ఆ గ్రామంలో ఒకొక్కరు దాదాపుగా రూ.75 వేల నుంచి రూ.లక్ష రూపాయిల వరకు సంపాదిస్తున్నారు. ఆ గ్రామంలో 100 ఇల్లు ఉంటే ఆవులే దాదాపు 1000 పైగా ఉంటాయి. జనాభా కంటే కూడా ఆవులు మరియు దూడలు ఎక్కువ. ఇది ఈ మోటుకు గ్రామం కథ.

సాఫ్ట్ వేర్ ఉద్యోగం
ఐతే వీరేష్ కథ మరోలా ఉంది వీరేష్ తండ్రి వీరేష్ ను ఇంజనీరింగ్ చదివించి software ఉద్యోగం చేసుకోమన్నాడు. హైదరాబాద్ పంపించాడు. వీరేష్ కూడా job లో జాయిన్ అయ్యాడు. శాలరీ అతనికి నెలకు రూ.15 వేలు.

డబ్బులు సరిపోక
ఆలా వీరేష్ సంవత్సరం పాటు software జాబ్ చేస్తూనే ఉన్నాడు. అయితే city లో ఉంటే ఖర్చులు తెలిసినవేగా డబ్బులు సరిపోక ఇంటి నుండే వేయించుకోవలసి వస్తోంది. ఇక తాను చేసే software job లో శాలరీ పెంచమని వాళ్ల manager వైపు చూడగానే అసలు అతడు కదలడు మెదలాడు అంట ఆ తర్వాత కొన్ని నెలలకు citycలో కాలుష్యం మరియు ఫుడ్ పడక వీరేష్ తన సొంత ఊరుకి వచ్చేశాడు.

పాల వ్యాపారం
వీరేష్ తన సొంత ఊరిలో పాల వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు. వీరేష్ పాల వ్యాపారం పెట్టడడం ముందు తన తండ్రికి కూడా తెయలేదు అంట.

తండ్రి ఊరుకుంటాడా
ఇంటికి చేరాక వాళ్ల నాన్నకి మొత్తం వివరించాడు. కానీ తన తండ్రి అంత చదివించించాడు ఊరుకుంటాడా ఈ పని నువ్వు చేయలేవు వద్దు అన్నాడు. నేను చేసి చూపిస్తా అన్నాడు వీరేష్.

ఒక సంవత్సరం time
తన తండ్రి వీరేష్ కు ఒక సంవత్సరం టైం ఇచ్చాడు ఈ తర్వాత నువ్వు చేయకపోతే తిరిగి మళ్లీ software ఉద్యోగానికి వెళాళ్లి అని చెప్పాడు. ఇక దానికి వీరేష్ కూడా సరే అన్నాడు.

3 ఏళ్ళు దాటిపోయాయి.
ఇక అప్పటి నుంచి మొదలు పెట్టాడు వీరేష్ సంవత్సరంలో దాదాపుగా నెలకు ఒక ఆవు చెప్పున కొనేసాడు. ఇప్పటికి 3 ఏళ్ళు దాటిపోయాయి.

రూ.5 లక్షలు
తండ్రి నెలకి రూ.లక్ష సంపాదిస్తుంటే వీరేష్ నెలకు రూ.5 లక్షలు వెనకేసుకుంటున్నాడు. ఇక ఇవి కాక వచ్చిన moneyతో అక్కడక్కడా ఆస్తులు కూడా వెనకేసాడు.

తెలివితేటలు
తండ్రి చదివించిన తెలివితేటలు వీరేష్ తన వ్యాపారంలో చూపించాడు. ఆ గ్రామంలో చేసిన పనినే ఇంకా కొంచెం technology ఉపయోగించి ఎలా చేయాలో అందరికి నేర్పించాడు. ఇక అపుడప్పుడు తన office స్నేహితులతో ఫోన్లో మాట్లాడే వాడు వీరేష్.

మీ శాలరీ ఎంత పెరిగింది
ఒక రోజు వీరేష్ అడిగిన తర్వాత మీ salary ఎంత పెరిగింది అని అడిగితే వారి సమాధానం రూ.15000 నుండి రూ.25000 వచ్చింది అంట మహా అయితే ఇంకాస్త ఎక్కువ.కానీ వీరేష్ ఇక్కడ సొంత ఊరిలో ఉంటూ సంవత్సరానికి crores సంపాదిస్తున్నాడు.

ఇష్టమున్నా పని
ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే చదువుకున్నవారు అంత గ్రామాలకి వెళ్లి ఎలా చేయమని కాదు వీరేష్ కి ఆ పని చేయడం ఇష్టం కాబ్బటి అక్కడికి వెళ్లి ఆ పనే చేస్తున్నాడు. మీకు కూడా అలాంటి ఇష్టాలు ఉంటే తప్పకుండా మీకు ఇష్టమున్నా పని చేయండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు.

విజయం సాధించినట్లు.
అయితే ఒక్క మాట పొద్దునుంచి కస్టపడి మీరు office లో job చేసిన మిమ్మలిని గుర్తించని చోట మాత్రం ఒక్క క్షణం కూడా ఉండదు. మీరు cityలో చేసిన పల్లెటూరులో చేసిన మిమ్మలిని గుర్తించిన చూస్తూ మాత్రమే ఉండండి అప్పుడే మీరు విజయం సాధించినట్లు.

jio daily 4.5gb
Offers
Jio జింగిలాల ఆఫర్ : ప్రతి రోజూ 4.5GB Data

Jio జింగిలాల ఆఫర్ : ప్రతి రోజూ 4.5GB Data టెలికాం రంగంలో Idea-Vodafone కంపెనీలు ఒక్కటి కాబోతున్న సమయంలో.. టెలికాం రంగంలో idea అతి పెద్ద కంపెనీగా అవతరించనున్న క్రమంలో.. ధరల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. Idea-Vodafone విలీనం పూర్తయ్యిందన్న సమాచారం తెలిసిన వెంటనే.. Jio అతిపెద్ద ఆఫర్ ప్రకటించి ఔరా అనిపించింది. ప్రస్తుతం Jio రూ.299 ప్యాక్ లో 28 రోజుల వ్యాలిడిటీలో ప్రతి రోజూ …

Do You Know What Brokers Do Frauds When They Buy or Sell Place or House?
Tech News
Do You Know What Brokers Do Frauds When They Buy or Sell Place or House?

స్థలాలు లేదా ఇల్లు కొనుగోలు లేదా అమ్మినపుడు బ్రోకర్లు చేసే మోసాలు ఏంటో తెలుసా? ఇల్లు లేదా స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు లేదా మీరు కొనుగోలు చేసేటప్పుడు brockers మరియు bank లు మన పక్కన ఉండే వాళ్ళు చేసే మోసాలు చాలా మందికి తెలియక మోసపోతూ ఉంటారు వారికోసం ఇది. ముందుగా brockers చేసే మోసాలు చూద్దాం. 1.Brockers స్థలం కొనేటప్పుడు తప్పుడు వివరాలు ఇస్తారు 100% వాళ్ళ …