వయస్సు చూస్తే 106 సంత్సరాలు? కోట్లు సంపాదిస్తూ..
- By : Topinonline
- Category : తెలుగు వెర్షన్

ఆ వయస్సు వారంతా
ఆ వయస్సు వారంతా కృష్ణ రామ అంటూ ఒక మూల కూర్చుంటే ఆమె మాత్రం కోట్లు గడిస్తోంది. ఆలా అని ఆమెకు 60 years కాదు 106 ఏళ్ళు. ఈ వయస్సులో ఆమె చేస్తున కృషి ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది.
గుడివాడకు చెందిన మస్తానమ్మ
ఆలా అని ఆమె చేసేది ఏదో ఒక వ్యాపారం కాదు రుచికరమైన వంటకాలు, వంటలు అంటే ఖరీదు అయిన hotel ల్లో చేయదు. పల్లెటూరులో మాములు కట్టెల పొయిలో చేస్తుంది. ఏవి చూసి ఎలాంటి వాలైన లొట్టలు వేసుకుంటూ తినాలిసిందే. ఆమె ఎవరో కాదు గుడివాడకు చెందిన మస్తానమ్మ.
BBC కే interview
పల్లెటూరులో పుట్టి వంటలో రికార్డు సృష్టించి BBC కే interview ఇచ్చే స్థాయికి ఎదిగిన మస్తానమ్మ జీవితం మహిళలందరికీ ఆదర్శం. వంటలు చేస్తూ రూ.50 crores సంపాదించిన ఆమె కృషి ప్రశంసనీయం.
ఒంటరిగా
అది AP రాష్ట్రం కృష్ణ జిల్లాలోని గుడివాడ ఆ గ్రామానికి శివారున మస్తానమ్మ ఒంటరిగా జీవిస్తుంటుంది. ఆమెకి 106 years ఇప్పటికి కస్టపడి పనిచేస్తుంటుంది. కొడుకులు, కోడలు, కూతరులు, మనవళ్ళు , మనవరాళ్లు, అందరు ఉన్న వారితో కలిసి ఉండడం మస్తానమ్మకు ఇష్టం ఉండదు.
ఆధారపడి బ్రతకడం
ఆలా అని వారి మీద కోపం కాదు వారి మీద ఆధారపడి బ్రతకడం ఇష్టంలేక దూరంగా ఒంటరిగా ఉంటుంది. 106 years వయస్సులో కూడా ఆమె చేతి నిండా ఏదో ఒక పని పెట్టుకొంటుంది. ఆ పని చలాకీగా చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంటుంది.
ఆమె ఉండేది
ఆమె ఉండేది పురే గుడిసెలో ఆ గుడిసెకి కనీసం తలుపులు కూడా లేవు కానీ ఇప్పుడు మస్తానమ్మ old age youtube star గా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగతంది. ఆమె పేరు తెలీని వారు లేరు.
యూట్యూబ్ ఛానల్లో
ఆమె వంట చేసే విధానం చూసి ఆమె చేతి వంటను ఒక్కసారి అయిన రుచి చూడాలి అని ఆరాటపడిన వారు లక్షల్లో ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఒక youtube ఛానల్లో మస్తానమ్మ చేసే వంటల వీడియోకు మంచి views వస్తుంటాయి.
వంటలు చేసే విధానం
పెద్దగా kitchen set up ఉండదు పెద్దగా వంట సామాగ్రి ఉండదు కానీ ఆమె వంటలు చేసే విధానం బహు గమ్మత్తుగా ఉంటాయి. ఒక గట్టు మీద మాములు కట్టెలు పోయి రాజేసి మస్తానమ్మ వంటలు చేసే విధానం చూస్తే కాకలు తీరిన మగాళ్లు చూస్తే ఔరా అనలిసిందే.
మస్తానమ్మ మజాకా
ఆమె వంటల video కు రెండున్నర లక్షల మంది subscribers ఉన్నారు అంటే మీరే అర్థం చేసుకోండి మస్తానమ్మ మజాకా.
మస్తానమ్మ మనవడికి ఈ వంటల channel idea మస్తానమ్మ మనవడికి వచ్చింది ఆ ఆలోచన రాగానే బామ్మా గుర్తొచ్చింది. తనతో వంటలు చేయించి shoot చేసి upload చేస్తే ఎలా ఉంటుందా అని అలోచించి ఈ వీడియోలు start చేసాడు.
పుచ్చకాయలో
ఆమె మొదటిగా చేసిన curry పుచ్చకాయలో chicken కర్రీ ఈ video ని 70 లక్షల పైగా చూసారు. దీనిబట్టి మస్తానమ్మ వంటకంలో ఎంత దమ్ముందో తెలిసిపోతాంది.
ఆమెకి తెలీదు
ఇదంతా youtube కోసం చేస్తున్నారు అని ఆమెకి తెలీదు మనవడి ఆనందం కోసమే ఆమె ఇవ్వని చేస్తోంది. మనవడి మీద మస్తానమ్మ ప్రేమ ఆమెకు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అభిమానులను తెచ్చిపెట్టింది.

BBC సైతం ఆశ్చర్యపోయింది
ఆమె వంటల video కు వచ్చిన responce చూసి BBC సైతం ఆశ్చర్యపోయింది. ఆమె దగ్గరకి వచ్చి మరి ఆమె తయారు చేసే వంటలు షూట్ చేయడంతో పాటు ఆమె చేసిన వంటలు రుచి కూడా చేశారు. ఆమె గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆమె వంటల తయారీని BBC లో చూపించారు.
మహిళలకు స్ఫూర్తి
ఆమె కష్టపడే విధానం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి దాయకం ఆమె లాగా కృషి చేస్తే ఎంచుకున్న రంగంలో విజయం సాధించడం ఖాయం.